51
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyan #JanasenaParty
52
Big Relief to AP police 👍 #PawanKalyan garu Started from Vizag Novotel !! #JanaSenaForVizag #JanasenaParty
53
Tags trending at tailored trends #JanaSenaniForVizag #Thanos #JanasenaParty
54
Pantham Nanaji Garu & Settibathula RajBabu garu released from Station & met #PawanKalyan garu 😊 #JanaSenaniForVizag #JanasenaJanavani #JanasenaParty
55
Kalyan agreed & signed 41A notice. #JanasenaParty #PawanKalyan
56
Vizag #JanasenaJanavani programme will be started only after all the Janasena Leaders Released ! #JanasenaParty #PawanKalyan
57
జనసైనికులకు,వీరామహిళకు వాజ్ఞప్తి సభకు చేరుకొనే మార్గం లో మరియు సభ ప్రాంగణం దగ్గర అల్లరి మూకలు ఉన్నాయి వాళ్ళతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా.. సభ స్థలానికి చేరుకొని జనవాణి ను విజయవంతం చెయ్యావాల్సిందిగా కోరడమైనది . #JanasenaJanavani #PawanKalyan #JanasenaParty
58
59
మరికాసేపట్లో విశాఖపట్నం విమానాశ్రయం చేరుకోనున్న జనసేన అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. భారీగా తరలి వచ్చిన జనసైనికులు.. #PawanKalyanInVizag #JanasenaParty
60
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనాన్ని బుధవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. సాంకేతిక నిపుణులతో చర్చించి సూచనలు చేశారు. #PawanKalyan #JanasenaParty
61
అడవి తల్లి నాకు గుణమునిచింది..! నీకు అపదా వస్తె నేనూ గణమునౌతాను..! గణమునౌతాను..! #JanasenaParty #PawanKalyan
62
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు #HappyVinayakaChavithi #Janasena #JanasenaParty
63
ITS EASY TO DONATE TO OUR JANASENA PARTY NOW.. 7288040505@icici అనే UPI ఐడి ద్వారా పార్టీకి విరాళం అందించవచ్చు. #JanasenaParty | @PawanKalyan
64
తిరుపతికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు !! #JanasenaParty #PawanKalyan
65
Stage Works in Progress for #JanasenaRythuBharosaYatra Kadapa !! #JanasenaParty #PawanKalyan #Kadapa
66
Flag hoisted by #PawanKalyan garu at Mangalagiri Party Office 🇮🇳 #HappyIndependenceDay #PawanKalyan #JanasenaParty
67
#PawanKalyan garu Arrived Mangalagiri Party Office for Flag hoisting !! #HappyIndependenceDay #JanasenaParty
68
Happy Independence Day 🇮🇳 #JanasenaParty #PawanKalyan #HappyIndependenceDay
69
#Janasena Independance Day 2022 Special song 🎵" Jaiho Jai JanaSena " will be out in 10mins !! #JanasenaParty #PawanKalyan
72
#PawanKalyan garu to start Politial Schedule from Tirupathi after Oct 5th !! #JanasenaParty
73
#JSPIT Meet at @JanaSenaParty Mangalagiri Office !! #JanasenaParty #PawanKalyan
74
Going to Attended #Janasena IT Meet at Mangalagiri Party Office !! #PawanKalyan #JanasenaParty
75
కాకినాడ జిల్లా,పెదపూడి మండలం,శహపురం మాదిగ పేటకు రోడ్ లేక అంబులెన్స్ రాని పరిస్థితి యువకులు రోగిని అంబులెన్స్ వరకు మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అధికారులకు,నాయకులకు చెప్పిన ఫలితం శూన్యం అంటున్న స్థానికులు తమపై వివక్ష చూపిస్తున్నారంటు స్థానికులు ఆరోపణలు !! #JanasenaParty