1
బానిసత్వని అంగీకరించే నువ్వు, పోరాటాన్ని కనీసం నమ్మలేకపోతున్నావా, పోరాటం వైపు నిలబడితే మార్పు ఎందుకు రాదు ?? #PawanKalyan #JanasenaParty
2
వారాహి యాత్రలో అంబులెన్సు కు మార్గం ఇచ్చిన జనసేనాని ..! #Varahi #PawanKalyan #JanasenaParty
3
ఎందుకంటే అవసరాలకి కులం వుండదు అలాగే అవసరం లేని మనిషి వుండడు అధి మీకు అర్ధమయ్యినప్పుడు మీ మనసులో కులం వుండదు !.. #PawanKalyan #JanasenaParty
4
Universal Health Care & Education ✊ విద్య మరియు ఆరోగ్యం ఈ రెండు ఫ్రీ గా అందేలాగా జనసేన పనిచేస్తుంది ...! #PawanKalyan #JanasenaParty
5
సంకల్పబలం ఉంటె మార్పు తెచ్చి తీరుతాం ✊ #PawanKalyan #JanasenaParty
6
నేను ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రము హితువు కోరే తీసుకుంటాను ..! నాతో నడిచే వాడే నా వాడు ...! #PawanKalyan #JanasenaParty twitter.com/i/web/status/1…
7
మీ ఓటు వేస్ట్ కానివ్వం జనసేన సత్తా చాటుతాం ..! #PawanKalyan #JanasenaParty
8
మా దగర డబ్బులు లెవ్ పంచలేం..! అస్సేసంబ్లీ లో అడుగుపెట్టే వేదం గానే ఉంటుంది మా ప్రణాళిక...! పవన్ కళ్యాణ్ తో సహా నిలబడిన జనసేన అభ్యర్థులు గెలిచే తీరాలి ..! #PawanKalyan #JanasenaParty
9
సమయం పట్టచ్చు గాక, ధర్మం ఎప్పటికి ఐన గెలుస్తుంది ...! #PawanKalyan #JanasenaParty
10
#JanasenaParty కి అధికారం ఇస్తే • మీ ఫీజు రియంబెర్స్మెంట్ కోసం బాధపడే పరిస్థితి తీసుకురాను ..! • మీకోసం నేను కూలీనై పనిచేస్తాను ..! • మీ కుల నాయకులతో నేను పనిచైపిస్తా ...! #PawanKalyan
11
ఈ నెల 14న మచిలిపట్నంలో జరగనున్న 10వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించటానికి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులకు సభా ఏర్పాట్లను వివరిస్తున్న రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు గారు #JanaSenaFormationDay #JanasenaParty #PawanKalyan
12
ఇంకా #JanasenaParty క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలి అనుకునే వారి కోసం పార్టీ వెబ్ లింక్ ని స్టార్ట్ చేసింది , ఎవరికీ వారే ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం కింద లింక్ ద్వారా చేసుకోవచ్చు. janasenaparty.org/kriya_membersh… #PawanKalyan #JanasenaMembershipPhase3
13
దైవం మనుష్య రూపేణా @PawanKalyan#JanasenaParty #PawanKalyan
14
నీ మాట ఒక విప్లవ గీతం..✍️ నీ అడుగు ఒక తరానికి చిహ్నం..✊ నీ ఆలోచన నది ప్రవాహం...🌊 నీ ప్రశ్న రామ బాణం..🏹 #PawanKalyan #JanasenaParty
15
Janasena #Varahi on AP Roads 🤩✊ #JanasenaParty #PawanKalyan
17
ఛలో కొండగట్టు ✊🏽 జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం #JanasenaParty #PawanKalyan #JanasenaVaarahi
18
ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాల గ్రామంలో మధ్యాహ్నం 12:00 గంటలకు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ✊🏻 #PawanKalyan #JanasenaParty
19
జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు సిద్ధం అవుతున్న ప్రాంగణం ✊ #PawanKalyan #JanasenaParty
20
కష్టాల్లో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ #JanasenaParty@JanaSenaParty @PawanKalyan
21
#PawanKalyan garu Election tour Vehicle " Varahi " got Registered today ✅ Vehicle registration number : TS13EX 8384 Vehicle body colour : Emerald Green #PawanKalyan #JanasenaParty
22
" యువశక్తి " పోస్టర్ ఆవిష్కరించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జనసేన నాయకులు ✊ #PawanKalyan #JanasenaParty
23
లక్ష కోట్లు కొట్టిసిన వాడు ఒక వైపు...! ఆయన సంపాదిస్తున్న డబ్బులు మనకి పంచిపెడుతున్న వాడు ఒకవైపు...! #JanasenaParty #PawanKalyan
24
యువతలో భరోసా నింపేలా జనసేన 'యువశక్తి' * జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం * భవిష్యత్తులో యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం #PawanKalyan #JanasenaParty
25
Janasena Party Youth Festival on Jan 12th at Srikakulam ✊ #JanasenaParty #PawanKalyan