1
ఎందుకంటే అవసరాలకి కులం వుండదు అలాగే అవసరం లేని మనిషి వుండడు అధి మీకు అర్ధమయ్యినప్పుడు మీ మనసులో కులం వుండదు !.. #PawanKalyan #JanasenaParty
2
చూడవయ్యా ఎలాగా వెళ్తున్నాడో పేద ప్రజలు తరుపున...! ఇలాంటోడికి పదవి ఉంటె ఏంటి లేకపోతే ఏంటి ✊❤️ #PawanKalyan #JanasenaParty
3
వారాహి యాత్రలో అంబులెన్సు కు మార్గం ఇచ్చిన జనసేనాని ..! #Varahi #PawanKalyan #JanasenaParty
4
Universal Health Care & Education ✊ విద్య మరియు ఆరోగ్యం ఈ రెండు ఫ్రీ గా అందేలాగా జనసేన పనిచేస్తుంది ...! #PawanKalyan #JanasenaParty
5
నిప్పుతో చెలగాటం అంత మంచిది కాదు...! కొడకలరా కాదు కూడదు అనుకుంటే మధ్యలో పెట్రోల్ అయ్యి కూర్చుంటాం జనసైనుకులం అందరం కలిపి చూసుకోండి ... 🔥🔥🔥 #PawanKalyan #WithPK #JanasenaParty
6
17.5cr Funds available in #JanasenaParty 5 banks accounts !! Elaga dairyam ga bayata pettagalige party e desam lo edi aina unda !! #PawanKalyan
7
రేపు రాత్రి 8:30 గంటలకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ తో భేటీ..!💥🔥 #PawanKalyan #JanasenaParty
8
#JanasenaParty కి అధికారం ఇస్తే • మీ ఫీజు రియంబెర్స్మెంట్ కోసం బాధపడే పరిస్థితి తీసుకురాను ..! • మీకోసం నేను కూలీనై పనిచేస్తాను ..! • మీ కుల నాయకులతో నేను పనిచైపిస్తా ...! #PawanKalyan
9
Timeline Is Just Vibing With This Pic 🤌❤️‍🔥 #PawanKalyan Twitter New DP 🔥 @PawanKalyan 💙 #JanasenaParty
10
#PawanKalyan garu earned 150cr in last 8yrs buy doing 6movies & payed 33.3 cr Tax ✅ #JanasenaParty
11
నేను ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రము హితువు కోరే తీసుకుంటాను ..! నాతో నడిచే వాడే నా వాడు ...! #PawanKalyan #JanasenaParty twitter.com/i/web/status/1…
12
సంకల్పబలం ఉంటె మార్పు తెచ్చి తీరుతాం ✊ #PawanKalyan #JanasenaParty
13
Get Ready #Kakinada & #EastGodavari Janasainiks !! This weekend will be superr weekend for you 🤩🥳 12, 13, 14 Official announcement tomorrow ✅ #JanasenaParty
14
Big Relief to AP police 👍 #PawanKalyan garu Started from Vizag Novotel !! #JanaSenaForVizag #JanasenaParty
15
బ్రేకింగ్ న్యూస్ ◆ మార్చ్ 14 న 2:30 నుంచి 7:00 వరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇచ్చిన డిజిపి #JanasenaParty #PawanKalyan
16
మా దగర డబ్బులు లెవ్ పంచలేం..! అస్సేసంబ్లీ లో అడుగుపెట్టే వేదం గానే ఉంటుంది మా ప్రణాళిక...! పవన్ కళ్యాణ్ తో సహా నిలబడిన జనసేన అభ్యర్థులు గెలిచే తీరాలి ..! #PawanKalyan #JanasenaParty
17
#PawanKalyan garu to start Politial Schedule from Tirupathi after Oct 5th !! #JanasenaParty
18
లక్ష కోట్లు కొట్టిసిన వాడు ఒక వైపు...! ఆయన సంపాదిస్తున్న డబ్బులు మనకి పంచిపెడుతున్న వాడు ఒకవైపు...! #JanasenaParty #PawanKalyan
19
మీ ఓటు వేస్ట్ కానివ్వం జనసేన సత్తా చాటుతాం ..! #PawanKalyan #JanasenaParty
20
Happy Independence Day 🇮🇳 #JanasenaParty #PawanKalyan #HappyIndependenceDay
22
268k Make it 300k ❤️ #JanasenaParty #PawanKalyan
23
టిడిపి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తు ఉంటుంది లేకపోతే లేదు - శివ శంకర్ గారు 🔥🔥 #JanasenaParty
24
I'm with #PawanKalyan My Leader is Always Right !! I Obey #JanasenaParty Stands.
25
నీ మాట ఒక విప్లవ గీతం..✍️ నీ అడుగు ఒక తరానికి చిహ్నం..✊ నీ ఆలోచన నది ప్రవాహం...🌊 నీ ప్రశ్న రామ బాణం..🏹 #PawanKalyan #JanasenaParty