1
పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు.. సాయింత్రం 4 గంటలోగా నగరం హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం. #JanaSenaForVizag #JanasenaJanavani
2
జనసైనికులకు,వీరామహిళకు వాజ్ఞప్తి సభకు చేరుకొనే మార్గం లో మరియు సభ ప్రాంగణం దగ్గర అల్లరి మూకలు ఉన్నాయి వాళ్ళతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా.. సభ స్థలానికి చేరుకొని జనవాణి ను విజయవంతం చెయ్యావాల్సిందిగా కోరడమైనది . #JanasenaJanavani #PawanKalyan #JanasenaParty
3
జనవాని కార్యక్రమం కొద్దీసేపట్లో ప్రారంభం అవుతుంది.జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు ఇచ్చుకొనే వరు నేరుగా సభ ప్రాంగణనికి రావలెను.దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. స్థలం : కళావాణి ఆడిటోరియం ,విశాఖపట్నం. #JanasenaJanavani
4
Vizag #JanasenaJanavani programme will be started only after all the Janasena Leaders Released ! #JanasenaParty #PawanKalyan
5
Pantham Nanaji Garu & Settibathula RajBabu garu released from Station & met #PawanKalyan garu 😊 #JanaSenaniForVizag #JanasenaJanavani #JanasenaParty
6