1
చూడవయ్యా ఎలాగా వెళ్తున్నాడో పేద ప్రజలు తరుపున...! ఇలాంటోడికి పదవి ఉంటె ఏంటి లేకపోతే ఏంటి ✊❤️ #PawanKalyan #JanasenaParty
2
ఎందుకంటే అవసరాలకి కులం వుండదు అలాగే అవసరం లేని మనిషి వుండడు అధి మీకు అర్ధమయ్యినప్పుడు మీ మనసులో కులం వుండదు !.. #PawanKalyan #JanasenaParty
3
Universal Health Care & Education ✊ విద్య మరియు ఆరోగ్యం ఈ రెండు ఫ్రీ గా అందేలాగా జనసేన పనిచేస్తుంది ...! #PawanKalyan #JanasenaParty
4
రేపు రాత్రి 8:30 గంటలకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ తో భేటీ..!💥🔥 #PawanKalyan #JanasenaParty
5
వారాహి యాత్రలో అంబులెన్సు కు మార్గం ఇచ్చిన జనసేనాని ..! #Varahi #PawanKalyan #JanasenaParty
6
17.5cr Funds available in #JanasenaParty 5 banks accounts !! Elaga dairyam ga bayata pettagalige party e desam lo edi aina unda !! #PawanKalyan
7
సంకల్పబలం ఉంటె మార్పు తెచ్చి తీరుతాం ✊ #PawanKalyan #JanasenaParty
8
నేను ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రము హితువు కోరే తీసుకుంటాను ..! నాతో నడిచే వాడే నా వాడు ...! #PawanKalyan #JanasenaParty twitter.com/i/web/status/1…
9
#JanasenaParty కి అధికారం ఇస్తే • మీ ఫీజు రియంబెర్స్మెంట్ కోసం బాధపడే పరిస్థితి తీసుకురాను ..! • మీకోసం నేను కూలీనై పనిచేస్తాను ..! • మీ కుల నాయకులతో నేను పనిచైపిస్తా ...! #PawanKalyan
10
నిప్పుతో చెలగాటం అంత మంచిది కాదు...! కొడకలరా కాదు కూడదు అనుకుంటే మధ్యలో పెట్రోల్ అయ్యి కూర్చుంటాం జనసైనుకులం అందరం కలిపి చూసుకోండి ... 🔥🔥🔥 #PawanKalyan #WithPK #JanasenaParty
11
బ్రేకింగ్ న్యూస్ ◆ మార్చ్ 14 న 2:30 నుంచి 7:00 వరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇచ్చిన డిజిపి #JanasenaParty #PawanKalyan
12
#PawanKalyan garu earned 150cr in last 8yrs buy doing 6movies & payed 33.3 cr Tax ✅ #JanasenaParty
13
Received #NagaBabu garu at #Kakinada Today ❤️🤩 @NagaBabuOffl #JanasenaParty
14
Timeline Is Just Vibing With This Pic 🤌❤️‍🔥 #PawanKalyan Twitter New DP 🔥 @PawanKalyan 💙 #JanasenaParty
15
#PawanKalyan garu to start Politial Schedule from Tirupathi after Oct 5th !! #JanasenaParty
16
Big Relief to AP police 👍 #PawanKalyan garu Started from Vizag Novotel !! #JanaSenaForVizag #JanasenaParty
17
Get Ready #Kakinada & #EastGodavari Janasainiks !! This weekend will be superr weekend for you 🤩🥳 12, 13, 14 Official announcement tomorrow ✅ #JanasenaParty
19
లక్ష కోట్లు కొట్టిసిన వాడు ఒక వైపు...! ఆయన సంపాదిస్తున్న డబ్బులు మనకి పంచిపెడుతున్న వాడు ఒకవైపు...! #JanasenaParty #PawanKalyan
20
జనసేనలో చేరిన విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ గారు #JanasenaParty #PawanKalyan
21
రేపు అనంతపురం జిల్లాలో శ్రీ @PawanKalyan గారి పర్యటన #JanasenaParty #PawanKalyan
22
తిరుపతి నుంచి పవన్‌ కల్యాణ్ బస్సు యాత్ర #JanasenaParty #PawanKalyan
23
మా దగర డబ్బులు లెవ్ పంచలేం..! అస్సేసంబ్లీ లో అడుగుపెట్టే వేదం గానే ఉంటుంది మా ప్రణాళిక...! పవన్ కళ్యాణ్ తో సహా నిలబడిన జనసేన అభ్యర్థులు గెలిచే తీరాలి ..! #PawanKalyan #JanasenaParty
24
జనసేన రైతు భరోసా నిధికి 35 లక్షల విరాళం ఇచ్చిన మెగా కుటుంబ సభ్యులు❤️🤩 #JanasenaParty #PawanKalyan #MegaFamilyWithAP
25
Happy Independence Day 🇮🇳 #JanasenaParty #PawanKalyan #HappyIndependenceDay