1
నా కంఠం లో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీని విలీనం చెయ్యను. @JanaSenaParty @PawanKalyan #JanasenaRythuBharosaYatra
2
6.5 CRORES DONATED TO 650 FAMILIES TILL NOW !! @PawanKalyan 🙏 #JanasenaRythuBharosaYatra
3
4
Heartfelt moment from Chief Sri #PawanKalyan event today !! @JanaSenaParty #JanasenaRythuBharosaYatra
5
మండపేట లో రైతుభరోసా సభకు హాజరైన జనసందోహం .. 💥🙏 #JanasenaRythuBharosaYatra
6
కాళ్ళకు చెప్పులు లేవు.. ముఖంలో భయం లేదు.. కాని చేతిలో సమస్య ఉంది కానీ ఆ సమస్య @PawanKalyan గారికి చెప్తే కచ్చితంగా పరిష్కారం అవుతుంది అని నమ్మకం కనిపిస్తుంది. #JanasenaRythuBharosaYatra
8
మాటలు చెప్పే రాజకీయ నాయకుడు కాదు చేతల్లో చేసి చూపించే ప్రజానాయకుడు @PawanKalyan గారు ...❤️🙏 #JanasenaRythuBharosaYatra twitter.com/manikaly7an/st…
9
Stage Works in Progress for #JanasenaRythuBharosaYatra Kadapa !! #JanasenaParty #PawanKalyan #Kadapa
10
కాళ్లకు చెప్పులు లేవు... ముఖంలో భయం లేదు... కానీ చేతిలో సమస్య ఉంది. ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారికి చెబితే తీరుతుంది అన్న ధీమా ఆ పెద్దాయన లో ఉంది.... ఇది కదా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన మార్పు.... అన్నయ్యా నీ నమ్మకం వమ్ము కాదు.... #JanasenaRythuBharosaYatra