76
Vizag #JanasenaJanavani programme will be started only after all the Janasena Leaders Released ! #JanasenaParty #PawanKalyan
77
ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ #PawanKalyan గారు అని వెల్లడించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు !! #JanasenaParty
78
All Set for meeting at #Janasena Mangalagiri party office !! #PawanKalyan garu going to address Janasainiks & Supports of #JanasenaParty
79
సింహాసనం కాలీ చెయ్యండి - ప్రజలు వస్తున్నారు🔥 #JanasenaParty #PawanKalyan
80
ఈ నెల 14న మచిలిపట్నంలో జరగనున్న 10వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించటానికి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులకు సభా ఏర్పాట్లను వివరిస్తున్న రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు గారు #JanaSenaFormationDay #JanasenaParty #PawanKalyan
81
దైవం మనుష్య రూపేణా @PawanKalyan#JanasenaParty #PawanKalyan
82
ప్రభుత్వం కూల్చిన ఇంటి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి ఇప్పటం గ్రామ ప్రజలు అభినందన సభని ఏర్పాటు చేశారు ✊️✊️ #JanasenaParty #PawanKalyan
83
విశాఖ:మరికాసేపట్లో నోవాటల్ నుండి విజయనగరం బయలుదేరనున్న పవన్ కళ్యాణ్..విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్..విశాఖ నుంచి రోడ్డు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకోనున్న పవన్ #PawanKalyan #JanasenaParty
84
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు #HappyVinayakaChavithi #Janasena #JanasenaParty
85
ఇంకా #JanasenaParty క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలి అనుకునే వారి కోసం పార్టీ వెబ్ లింక్ ని స్టార్ట్ చేసింది , ఎవరికీ వారే ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం కింద లింక్ ద్వారా చేసుకోవచ్చు. janasenaparty.org/kriya_membersh… #PawanKalyan #JanasenaMembershipPhase3
86
ఊరుకోండి సర్ మీరు మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ గురించి...! సేన సిద్ధం కoడీ రక్తం చిందించండి అవసరం అయితే 🔥 #JanaSenaWithIppatam #JanasenaParty #PawanKalyan
87
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. #PawanKalyan #JanasenaParty
88
కాకినాడ జిల్లా,పెదపూడి మండలం,శహపురం మాదిగ పేటకు రోడ్ లేక అంబులెన్స్ రాని పరిస్థితి యువకులు రోగిని అంబులెన్స్ వరకు మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అధికారులకు,నాయకులకు చెప్పిన ఫలితం శూన్యం అంటున్న స్థానికులు తమపై వివక్ష చూపిస్తున్నారంటు స్థానికులు ఆరోపణలు !! #JanasenaParty
89
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyan #JanasenaParty
90
భీమవరం జనవాణి కార్యక్రమం లో ఆవిడ తన సమస్యను చెప్పగానే నాదెండ్ల మనోహర్ గారికి చెప్పి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించిన జనసేనాని..✊ @PawanKalyan #JanasenaParty
91
JanaSena Chief Sri @PawanKalyan with hon'ble Prime Minister Sri @narendramodi yesterday !! #JanasenaParty @mnadendla
92
93
The Trend is Back, 2 Days to go for #GoodMorningCMSir !! Get Ready Sainiks ✊ #JanasenaParty #PawanKalyan
94
#PawanKalyan garu & @mnadendla Garu at RK Beach Vizag ❤️ #JanasenaParty
95
Tags trending at tailored trends #JanaSenaniForVizag #Thanos #JanasenaParty