51
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు!! #PawanKalyan #JanasenaParty
52
నిప్పుతో చెలగాటం అంత మంచిది కాదు...! కొడకలరా కాదు కూడదు అనుకుంటే మధ్యలో పెట్రోల్ అయ్యి కూర్చుంటాం జనసైనుకులం అందరం కలిపి చూసుకోండి ... 🔥🔥🔥 #PawanKalyan #WithPK #JanasenaParty
53
#PawanKalyan garu with Party Leaders at RFC Hyd ! #HHVM #JanasenaParty
54
ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద భీమా చెక్ ను అందివ్వడానికి కాకినాడ విచ్చేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు !! @PawanKalyan @mnadendla #JanasenaParty
55
కాకినాడలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు @mnadendla గారు తో !! #JanasenaParty #PawanKalyan
56
రేపు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి పవన్‌ కల్యాణ్‌. #JanasenaParty #PawanKalyan
57
ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ #PawanKalyan గారు అని వెల్లడించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు !! #JanasenaParty
58
ఊరుకోండి సర్ మీరు మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ గురించి...! సేన సిద్ధం కoడీ రక్తం చిందించండి అవసరం అయితే 🔥 #JanaSenaWithIppatam #JanasenaParty #PawanKalyan
59
Get Ready #Kakinada & #EastGodavari Janasainiks !! This weekend will be superr weekend for you 🤩🥳 12, 13, 14 Official announcement tomorrow ✅ #JanasenaParty
60
Pawan Kalyan garu vist to #Rajahmundry this Nov 12, 13, 14 #JanasenaParty #PawanKalyan
61
ప్రభుత్వం కూల్చిన ఇంటి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి ఇప్పటం గ్రామ ప్రజలు అభినందన సభని ఏర్పాటు చేశారు ✊️✊️ #JanasenaParty #PawanKalyan
62
రేపు రాత్రి 8:30 గంటలకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ తో భేటీ..!💥🔥 #PawanKalyan #JanasenaParty
63
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు #PawanKalyan #JanasenaParty
64
#PawanKalyan garu Reached #Vizag and Started to Hotel ✅ #JanasenaParty
65
JanaSena Chief Sri @PawanKalyan with hon'ble Prime Minister Sri @narendramodi yesterday !! #JanasenaParty @mnadendla
66
#PawanKalyan garu & @mnadendla Garu at RK Beach Vizag ❤️ #JanasenaParty
67
విశాఖ:మరికాసేపట్లో నోవాటల్ నుండి విజయనగరం బయలుదేరనున్న పవన్ కళ్యాణ్..విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్..విశాఖ నుంచి రోడ్డు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకోనున్న పవన్ #PawanKalyan #JanasenaParty
68
చూడవయ్యా ఎలాగా వెళ్తున్నాడో పేద ప్రజలు తరుపున...! ఇలాంటోడికి పదవి ఉంటె ఏంటి లేకపోతే ఏంటి ✊❤️ #PawanKalyan #JanasenaParty
69
పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్. పిల్లా శ్రీధర్ గారు హైదరాబాదులో అధినేత పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలసి,నా సేన నా వంతుకు 10 లక్షల రూపాయల విరాళాన్ని డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. #JanasenaParty
71
Janasena Party Youth Festival on Jan 12th at Srikakulam ✊ #JanasenaParty #PawanKalyan
72
యువతలో భరోసా నింపేలా జనసేన 'యువశక్తి' * జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం * భవిష్యత్తులో యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం #PawanKalyan #JanasenaParty
73
లక్ష కోట్లు కొట్టిసిన వాడు ఒక వైపు...! ఆయన సంపాదిస్తున్న డబ్బులు మనకి పంచిపెడుతున్న వాడు ఒకవైపు...! #JanasenaParty #PawanKalyan
74
" యువశక్తి " పోస్టర్ ఆవిష్కరించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జనసేన నాయకులు ✊ #PawanKalyan #JanasenaParty
75
#PawanKalyan garu Election tour Vehicle " Varahi " got Registered today ✅ Vehicle registration number : TS13EX 8384 Vehicle body colour : Emerald Green #PawanKalyan #JanasenaParty