@PawanKalyan Drone Visuals of yesterday rally #YCPCriminalPolitics , gov stopped power on that route, but look how JSP soldiers moved forward using mobile torchs 🔥 #JanasenaForVizag
53
రుషికొండపై జరుగుతున్న దోపిడీనీ డ్రోన్స్ ద్వారా చూపిస్తాం అని వాటిని కూడా నిషేధించారు.. @ysjagan 💦💦 #YCPCriminalPolitics
55
Thanos Reddy 💦💦 @ysjagan #YCPCriminalPolitics
Police asked @PawanKalyan to move out from vizag before 4pm but kalyan has posted tweet exactly at 4Pm from Novotel Manalni Evdra Apedhi 🔥 #YCPCriminalPolitics twitter.com/i/web/status/1…
61
అక్రమంగా జనసేన నాయకులను అరెస్టులు చేసినా, జనసేనాని లేకపోయినా నిర్విరామంగా కొనసాగుతున్న ఉత్తరాంధ్ర జనసేన జనవాణి కార్యక్రమం #JanaVaaniJanaSenaBharosa #YCPCriminalPolitics
Who said in India people have freedom? It is just a rumour. The actual fact is, it is controlled by criminal politicians. #YCPCriminalPolitics
65
మీ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని చీ కొట్టిన వాడికి ఊడిగం చేస్తున్నారు మీరు 👏👏 బ్రతుకులు బాగుపడ్డట్టే మీవి మీరు ప్రజా పక్షాన నిలబడాలి కానీ అధికార పక్షాన కాదు #YCPCriminalPolitics
66
పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత బాగా పని చేసే పోలీస్ వ్యవస్థ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం నిన్న గొడవలు జరిగిన అదే ఎయిర్ పోర్టులో కోడి కత్తి డ్రామా జరిగింది.. మరి హా నిందితుడు శ్రీను సంగతి ఏంటి .. ఇప్పుడు అతను ఎక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు ?? @APPOLICE100 #YCPCriminalPolitics
67
ముచ్చటపడి ఏదో కొన్ని వేల ఎకరాలు తీసుకుంటే క్రిమినల్స్ అయిపోతారా ? గొడ్డలి క్యాచ్ విసిరితే బాబాయ్ దాన్ని పట్టుకోలేక తలకి తగిలి చచ్చిపోయాడు దానికే క్రిమినల్స్ అయిపోతారా ? Afterall లక్ష కోట్లు పాకెట్ మనీ కింద తీసుకుంటే క్రిమినల్స్ అయిపోతారా ? #YCPCriminalPolitics 👎👎
68
అరచేత్తో సూర్యుడిని అడ్డుకోవాలని చూడడం మీ అవివేకం @YSRCParty #YCPCriminalPolitics
Criminal Cases On YCP Ministers 👇 #YCPCriminalPolitics
71
కోడికత్తి ఎటాక్ చేసింది ఎవరు అమరూ? @gudivadaamar మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కేసు ముందుకి కదలలేదు, అరెస్ట్ చేయలేదు అంటే దాడి డ్రామా చేసింది వైసీపీ కార్యకర్తా? కాదా? #YCPCriminalPolitics twitter.com/NTVJustIn/stat…
వైసీపీ రౌడీ రాజ్యం #YCPCriminalPolitics
73
ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే మీ స్వార్ధం వల్ల సామాన్యుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందని గుర్తుంచుకో @ysjagan #YCPCriminalPolitics
74
పని చేతకాని ప్రభుత్వాల పాలనలో ప్రజల్ని పట్టించుకొని పాలకుల హయాంలో,ప్రజల పక్షం వహిస్తూ ప్రజల గొంతు వినిపించడానికి #Janavaani చేపడితే ఇన్ని అడ్డంకులు,అక్రమ అరెస్టులు,నోటీసులా? సజావుగా సాగాల్సిన కార్యక్రమానికి ఇన్ని ఆటంకాలా @ysjagan ? #YCPCriminalPolitics
75
పైనుండి తలొగ్గి నోటీస్లు ఇచ్చారు కానీ ఇచ్చిన నోటీస్ గురించి వివరణ అడుగుతుంటే తడబడుతున్న పోలీసులు @ysjagan నీ రౌడీ రాజకీయం, నీచ రాజకీయం కోసం పోలీసులను ఎందుకు బలిపశువులను చేస్తావు? #YCPCriminalPolitics