1
పని చేతకాని ప్రభుత్వాల పాలనలో ప్రజల్ని పట్టించుకొని పాలకుల హయాంలో,ప్రజల పక్షం వహిస్తూ ప్రజల గొంతు వినిపించడానికి #Janavaani చేపడితే ఇన్ని అడ్డంకులు,అక్రమ అరెస్టులు,నోటీసులా? సజావుగా సాగాల్సిన కార్యక్రమానికి ఇన్ని ఆటంకాలా @ysjagan ? #YCPCriminalPolitics
2
కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు నేను రాలేదు..ఏపీలో మూడో ప్రత్యామ్నాయం అవసరం. టీడీపీకి, వైసీపీకి నేను కొమ్ముకాయడానికి సిద్ధంగా లేను !! -@PawanKalyan #Janavaani