1
Dear Sainiks, Chief @PawanKalyan garu intends to reach the common public through 'Jana Vaani' campaign to know their issues. So, please don't overcrowd the event. Instead, encourage common public to attend the event & lodge their issues with the Chief. #JanaVaaniJanaSenaBharosa
2
అక్రమంగా జనసేన నాయకులను అరెస్టులు చేసినా, జనసేనాని లేకపోయినా నిర్విరామంగా కొనసాగుతున్న ఉత్తరాంధ్ర జనసేన జనవాణి కార్యక్రమం #JanaVaaniJanaSenaBharosa #YCPCriminalPolitics
3
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈరోజు (10-7-2022) ఉదయం నుండి జరుగుతున్న రెండవ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు అర్జీలతో వేచి ఉన్న వేలాది మంది ప్రజలు.. #JanaVaaniJanaSenaBharosa
4
పదవిలో ఉంటే పని చేయాలని లేదు అని వైసీపీ నిరూపిస్తుంది పని చేయడానికి పదవే అవసరంలేదు అని జనసేన నిరూపిస్తుంది #JanaVaaniJanaSenaBharosa
5
టీడీపీ, వైసీపీ లు సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు నేరుగా విని తెలుసుకునే ఇటువంటి కార్యక్రమం చేపట్టగలరా? ఛాన్సే లేదు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం వీరిద్దరే కదా #JanaVaaniJanaSenaBharosa twitter.com/JanaSenaParty/…
6
Sena, please do make a note of this, let the Chief @PawanKalyan garu reach the common public through 'Jana Vaani' Let us encourage the common public to come forward to lodge their issues with the Chief and make this campaign a success Spread the word! #JanaVaaniJanaSenaBharosa twitter.com/TrendPSPK/stat…
7
జనవాణి కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించబోతున్న జనసేన పార్టీ గిరిజన ప్రాంతాలైన జిలాల్లో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు #JanaVaaniJanaSenaBharosa
8
మీ సమస్యకి నేను బలమైన గొంతుని అవుతా - @JanaSenaParty Chief Sri @PawanKalyan సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" జులై 10, ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ #JanaVaaniJanaSenaBharosa
9
జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు Live link : youtu.be/SsfEr3nB6iI Subscribe to our party youtube channel youtube.com/c/JanaSenaParty for all the updates #JanaVaaniJanaSenaBharosa
11
తిరుపతి కి చేరుకున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు ✊ #JanaVaaniJanaSenaBharosa
12
జనవాణి జనసేన భరోసా సభకి విచ్చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు #JanaVaaniJanaSenaBharosa
13
మరికొద్దిసేపట్లో భీమవరం పట్టణంలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #AlluriSeethaRamaraju #JanaVaaniJanaSenaBharosa
14
భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలానే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని ఈ జనవాణి ద్వారా అర్థం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaVaaniJanaSenaBharosa
15
16
ఈ నెల 17వ తేదీ భీమవరంలో "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం నిర్వహించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaVaaniJanaSenaBharosa
17
ఈరోజు ఉదయం నుండి ప్రజల సమస్యలపై 427 పిటీషన్లు @PawanKalyan గారికి అందించారు. రేపటి నుండే వీటిపై ఒక ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది - @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు. #JanaVaaniJanaSenaBharosa
18
జనవాణి జనసేన భరోసా 4వ విడత. స్థలం : GRR కన్వెన్షన్ హాల్, తిరుపతి !! @JanaSenaParty #JanaVaaniJanaSenaBharosa
- @PawanKalyan was so Calm, composed &!spoke point to point Once senior leaders CBN lost control & Jagan reddy threatened police but Kalyan is different 🙏🥹❤️ #JanaVaaniJanaSenaBharosa
JanaSenani @PawanKalyan Press Meet Will Start At 10AM 💥 #JanaVaaniJanaSenaBharosa
21
జనవాణి జనసేన భరోసా #JanaVaaniJanaSenaBharosa
22
రేణిగుంట మండలం కరకంబాడి పంచాయితీ తారకరమ నగర్, వైసిపి D.MPP & MPTC భూ కబ్జా. పట్టించుకోని MRO చాలా అవేదనకు గురి చేసింది. ఇక మీద మీరు వాళ్ల జోలికి వస్తే నేనే స్వయంగా వస్తాను. - JanaSena Chief Sri @PawanKalyan #JanaVaaniJanaSenaBharosa
~ @PawanKalyan is talking about 2nd video. 👉 "I can't even protect my own land how can I protect the country" #JanaVaaniJanaSenaBharosa twitter.com/i/web/status/1…
24
ప్రజల గుండెల్లో మిగిలి ఉన్న ధైర్యం జనసేన మాత్రమే ✊ #JanaVaaniJanaSenaBharosa
25
తిరుపతికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు .. @JanaSenaParty #JanaVaaniJanaSenaBharosa