1
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పై తిరగబడ్డ గొల్లలమామిడాడ ప్రజలు... ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు పోలీస్ ఎస్కార్ట్ తో బయటపడ్డ ఎమ్మెల్యే
#SaveAPfromYSRCP
2
AP youth to Jagan Reddy 😅
#SaveAPfromYSRCP
3
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మీద మాటలు మార్చిన జగన్ రెడ్డి..!
#SaveAPfromYSRCP | @PawanKalyan
4
Vivekananda reddy murder case news divert cheyniki vizag capital Ani announce chesesadu jagan Reddy
Diversion politics from Jagan Reddy..!
#SaveAPfromYSRCP
5
నామినేటెడ్ పదవులు - రెడ్లు 742/941 ( 76%)
వైస్ ఛాన్సలర్ పోస్టుల - రెడ్లు 10/12 (82%)
ప్రభుత్వ సలహాదారులు - రెడ్లు 35/42 (82%)
ప్రభుత్వ విప్ పదవులు - రెడ్లు 4/6 (65%)
ప్రభుత్వ న్యాయవాదులు - రెడ్లు 30/40 (75%)
YCP government ante caste based politics 🙏
#SaveAPfromYSRCP
6
250rs పెట్టి సినిమా చూడలేని జనాలు 1700, 2200 పెట్టి రూములు ఎలా తీసుకోగలరు @ysjagan రెడ్డి ?
తిరుమల ని నాశనం చేద్దం అనుకున్నావా ? తిరుపతి జోలికి వచ్చినోడు ఎవడూ బాగుపడలేదు.
#SaveAPfromYSRCP
7
ఇలా తయారయ్యారు ఏంట్రా 🙄🙏
#SaveAPfromYSRCP
8
వేమన పేరుతో ఉన్న విశ్వ విద్యాలయం లో వేమన గారి విగ్రహం తొలిగించి వైఎస్సార్ విగ్రహం పెట్టారు @ysjagan రెడ్డి... ఈ విగ్రహ రాజకీయాలు ఎప్పుడు పోతాయో 🙄🙏
#SaveAPfromYSRCP
9
ఊరికి వెళ్ళే రోడ్డు వెయ్యడు కానీ ఊర్లో 120 ఫీట్ రోడ్డు వేస్తాడు అంట 🙄🙏
#SaveAPfromYSRCP
@PawanKalyan | @JanaSenaParty
10
దండం రా జగనూ 🙏🙏
#SaveAPfromYSRCP
11
మంత్రులు, ఎమ్మెల్యే లు అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎవరి నుండి ?
జగన్ నుండి... ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు... మళ్ళీ అది జనసైనికుల మీద తోసెద్దాం అని చూస్తాడు.
#SaveAPfromYSRCP
@JanaSenaParty | @PawanKalyan
12
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సూటి ప్రశ్నలు!
మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?
@gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini
#SaveAPfromYSRCP
13
సొంత కుటుంబంలోని ఆడవాళ్ళకే మన ముఖ్యమంత్రి అంటే నమ్మకం లేక భయపడుతున్నారు... ఇక రాష్ట్రంలో ఆడవాళ్లకు ఏం రక్షణ ఉంటుంది.
#SaveAPfromYSRCP
14
వైఎస్ ఆర్ గారు చనిపోయిన రోజు కూడా జగన్ రెడ్డి బొంబాయ్ లో ఏం చేశాడు ? ఆ ఫుటేజ్ బయటకి తీయాలి.
#SaveAPfromYSRCP
15
16
ప్రత్యేక హోదాను నీరుగారుస్త ఉన్న ఈ వ్యక్తి @ysjagan రెడ్డి వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ..!
#SaveAPfromYSRCP
17
అబద్ధాలు చెప్పేది, మోసాలు చేసేది తమరే కదా @ysjagan రెడ్డి జీ..!
#SaveAPfromYSRCP
18
ఇప్పటి వరకు మీరు పెట్టిన ప్రెస్ మీట్స్ లో @PawanKalyan గారి వ్యక్తిగత జీవితాలు గురించే కానీ, ఒక్కసారైనా మిమ్మలిని గెలిపించిన ప్రజల కోసం కానీ, వారు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ మాట్లాడారా సన్నసుళ్ళార ?
#SaveAPfromYSRCP
19
" నా భార్య చెయ్యి విరగ్గొట్టారు.... పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి 2 గంటలు అవుతున్నా ఎస్ ఐ గాని, సి ఐ గాని స్పందించటం లేదు" - @JanaSenaParty విజయనగరం పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ముక్కా శ్రీనివాస్
#SaveAPfromYSRCP #RowdyRajyam
#APNeedsPawanKalyan twitter.com/Harinani_/stat…
20
విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ముక్క శ్రీను గారి ఇంటిపై దాడి. ఒకేసారిగా 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తున్నారు.
#SaveAPfromYSRCP #RowdyRajyam
#APNeedsPawanKalyan
21
ప్రజలను బిచ్చగాల్లుగా మార్చడం కాదు
#SaveAPfromYSRCP
22
#JanaSenaParty విశాఖ నేతల బెయిల్ పిటిషన్ రద్దు చేసిన కోర్టు, బెయిల్ రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం.
ఈ నాలుగు రోజులే నరకం చూపించారు అని అంటున్నారు... ఇంకా ఎన్ని రోజులో 🙄🙏
అసలే వాళ్ళ బాస్ తానోస్ గాడు ఒక పెద్ద శాడిస్ట్ గాడు.
#SaveAPfromYSRCP
23
జనసైనికులకు మిడిల్ ఫింగర్ చూపించిన రోజా
రోజా కు మిడిల్ ఫింగర్ చూపించిన వైసీపీ
మీకు జరగాలి లే @RojaSelvamaniRK .. మిగతా సన్నసులకు కూడా టైం వస్తుంది.
#SaveAPfromYSRCP
24
Reason why YCP want vizag as capital so badly...!
దోచుకు తిందాం అనే 🙏
#SaveAPfromYSRCP
#JanasenaForVizag
25
నీకు కానీ, నీ పార్టీ సభ్యులకి ఒక్కడికి కానీ అసలు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో తెలుసా @ysjagan ?
గ్రామ పంచాయతీల నిధుల మళ్లించడమేనా మీ వైసీపీ భాషలో గ్రామ స్వరాజ్యం అంటే?
నీ పార్టీ సర్పంచ్ లే ప్రశ్నిస్తున్నారు, ప్రజలు కూడా నిన్ను తరిమికొట్టే రోజు దగ్గరలోనే వుంది
#SaveAPfromYSRCP twitter.com/Raghavudu/stat…