26
మైనారిటీల ద్రోహి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు ..
By @keerthiJSP గారు
#SaveAPfromYSRCP
27
28
బటన్ నొక్కడం మాత్రమే ఆయన బాధ్యత అంట 🤦🏽♂️
మరి పరిపాలన ఎవరు చేస్తారు సారూ?
అభివృద్ధి ఎవరు చేస్తారు సారూ?
వరదలు వచ్చి ప్రజా జీవితం అతలాకుతలం అవుతుంటే కనీసం పట్టించుకోని సీఎం తమరే 🙏🏽
ఓహో అలాంటివి ఏమీ తెలియవు కదూ తమరికి
@ysjagan - #ButtonCM
#SaveAPfromYSRCP
29
If Destruction Is an ART
Then JAGAN Picasso Of It
#YCPDestroyedAP
#SaveAPfromYSRCP