విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ముక్క శ్రీను గారి ఇంటిపై దాడి. ఒకేసారిగా 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. #SaveAPfromYSRCP #RowdyRajyam #APNeedsPawanKalyan
" నా భార్య చెయ్యి విరగ్గొట్టారు.... పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి 2 గంటలు అవుతున్నా ఎస్ ఐ గాని, సి ఐ గాని స్పందించటం లేదు" - @JanaSenaParty విజయనగరం పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ముక్కా శ్రీనివాస్ #SaveAPfromYSRCP #RowdyRajyam #APNeedsPawanKalyan twitter.com/Harinani_/stat…