1
2
3
#JoharNTR 🙏🏻
4
5
ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.
#JoharNTR #JoharAnnagaru
6
వెన్నుపోటు పొడుస్తుంటే ఎంజాయ్ చేసిన ఆయన కొడుకు, ప్రతీ గాడిద కొడుకు ఈరోజు #JoharNTR అని తెలుగు జాతి ఆత్మగౌరవం అని సోషల్ మీడియాలో సొల్లు వాగుతారు.
7
Our @tarak9999 Anna along with @NANDAMURIKALYAN Anna Paid their tributes to Sr NTR Garu at NTR Ghat 💐. #JoharNTR #JoharAnnaGaru 🙏👏.
8
Remembering the legendary NTR garu on his birth anniversary. #JoharNTR
9
#JoharNTR 🙏🏼
10
11
12
13
14
15
@tarak9999 🙏 #JoharNTR 🙏
16
Telugu Pride ,NO.1 Hero ,CM ,Padmasri Dr. Shri Nandamuri Taraka Rama Rao 💥
#JoharNTR
17
18
19
ఓ విశ్వవిఖ్యాతా..
నీ గాథ నీ బోధ మాకు భగవత్ గీత..
ఓ విశ్వవిఖ్యాతా..
నీ ఘనత నీ చరిత నిర్మించె మా భవిత..
అమరపురి అధినేత.. అందుకో మా జోత..
అందుకో మా జోత..
అందుకో మా జోత.. 🙏🙏
#JoharNTR #LegendaryNTRJayanthi
20
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి నేడు.
కారణ జన్ముడు
కలకాలం గుర్తుండిపోయే కథానాయకుడు
అనునిత్యం స్ఫూర్తిని నింపే ప్రజానాయకుడు
తెలుగు తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయి
సదా మీ నామ స్మరణలో🙏
#JoharNTR #LegendaryNTRJayanthi
21
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ "నందమూరి తారకరామారావు" గారి 97వ జయంతి సందర్భంగా...
#JoharNTR🙏🙏🙏
#LegendaryNTRJayanthiCDP