1
NTR @tarak9999 Paying his tributes to Sr.NTR Garu at NTR Ghat, Hyderabad. #100YearsOfNTR
2
మీ జననం తెలుగుజాతి "ఆత్మగౌరవం" మీ జననం తెలుగుజాతి "స్వాతంత్రం" మీ జననం తెలుగుజాతి "సంబరం" "సూర్యచంద్రులు" సంచరిస్తున్నంత కాలం.. "తెలుగుజాతి" వెలుగొందినంత కాలం.. మీ జ్ఞాపకాలు పదిలం.. మీ ఆశయాలు వదలం. స్వర్గీయ "శ్రీ నందమూరి తారక రామరావు" గారికి ఇవే మా నివాళులు #100YearsOfNTR
3
నందమూరి తారకరామారావు అనే నామం తెలుగు జాతి తారక మంత్రం, నిండు తెలుగుతనాన్ని మూర్తీభవించిన దివ్య మంగళ స్వరూపం. ధర్మరాజు దార్శనికత, కర్ణుడి దాన గుణం, సుయోధనుడి రాజసం, భీముడి ధైర్యం కలపోసిన మానవ స్వరూపం. యావత్ తెలుగు జాతి 'అన్న' అని సంబోధించే ఏకైక తెలుగు బిడ్డ NTR. #100YearsOfNTR
6
అన్నయ్య @tarak9999 @ ఎన్టీఆర్ ఘాట్ #100YearsOfNTR #JoharNTR 🙏
9
Our @tarak9999 Anna Paid their tributes to Sr NTR Garu at NTR Ghat 💐. #100YearsOfNTR #NTRLivesOn 🙏.