1
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి నేడు. కారణ జన్ముడు కలకాలం గుర్తుండిపోయే కథానాయకుడు అనునిత్యం స్ఫూర్తిని నింపే ప్రజానాయకుడు తెలుగు తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయి సదా మీ నామ స్మరణలో🙏 #JoharNTR #LegendaryNTRJayanthi
2
Today's Full Page Paper Ad in Andhra Jyothi By @tarak9999. #JoharNTR #LegendaryNTRJayanthi
4
ఓ విశ్వవిఖ్యాతా.. నీ గాథ నీ బోధ మాకు భగవత్ గీత.. ఓ విశ్వవిఖ్యాతా.. నీ ఘనత నీ చరిత నిర్మించె మా భవిత.. అమరపురి అధినేత.. అందుకో మా జోత.. అందుకో మా జోత.. అందుకో మా జోత.. 🙏🙏 #JoharNTR #LegendaryNTRJayanthi