51
52
Ma Andari ayushu kuda poskoni Nuvu nurellu Happpy Ga Undali Kalyan Babu 🙏🏻❤️
#JanaSenaRythuBharosaYatra
53
ప్రజానాయకుడు @PawanKalyan
#JanaSenaRythuBharosaYatra
54
రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు రచ్చబండ వేదికకు చేరుకున్న జనసేనాని @PawanKalyan గారు
LIVE: youtu.be/CzJZgAUjQgQ
#JanaSenaRythuBharosaYatra
55
You Called him SENANI
but We called him HUMAN TSUNAMI 🔥🔥🔥
#JanaSenaRythuBharosaYatra
56
ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ గారు దేవుడు లా మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకునేందుకు వస్తున్నారు - ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య.
#JanaSenaRythuBharosaYatra @PawanKalyan 🙏🙏
57
ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో చేపట్టిన రైతు భరోసా యాత్రకు వెళ్తున్న జనసేనాని @PawanKalyan గారిని మార్గమధ్యంలో లాల్ పురంలో గజ మాలతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు
#JanaSenaRythuBharosaYatra
58
ఏటుకూరులో జనసేనానికి జన నీరాజనం..
#JanaSenaRythuBharosaYatra
59
ఏటుకూరులో జనసేనానికి జన నీరాజనం..
#JanaSenaRythuBharosaYatra
60
జనసేనాని కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న జనసైనికులు @ ఎటుకూరు.
#JanaSenaRythuBharosaYatra
61
కౌలు రైతు భరోసా యాత్ర కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయల్దేరిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JanaSenaRythuBharosaYatra
62
Etukuru Road By-pass Under Janasainiks Control 🔥🔥
#JanaSenaRythuBharosaYatra
63
ముస్తాబైన పర్చూరు రచ్చబండ సభ ✊✊
#JanaSenaRythuBharosaYatra
64
Dear Chief @PawanKalyan, Please let deceased tenant farmer families hold numbered placards & take a pic with all of them together in the next phase of #JanaSenaRythuBharosaYatra so that Chanchalguda 420 can see how many ppl were neglected & haven't received benefits from Govt !!
65
Janasenani @PawanKalyan Rs.1 Lakh Financial Assistance (from his own pocket) to each of the Deceased Tenant Farmer Families 🙏🙏
Phase 1: Anantapur: 30 Farmers
Phase 2: West Godavari: 41 Farmers
Phase 3: Kurnool: 130 Farmers
Jai Kalyan. Jai JanaSena.
#JanaSenaRythuBharosaYatra
66
67
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర" లో భాగంగా జానంపేట కౌలు రైతు శ్రీ మల్లికార్జున రావు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaRythuBharosaYatra
68
మమ్మల్ని చంద్రబాబు B team అని అంటే...మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీం అని అంటాం.. @PawanKalyan గారు 🔥🔥🔥
#JanaSenaRythuBharosaYatra
#CBIDattaPuthrudu
69
జనసేనాని @PawanKalyan గారిని తమ గ్రామానికి ఘనంగా ఆహ్వానిచ్చిన గొట్లూరు ప్రజలు 🙏❤
#JanaSenaRythuBharosaYatra