1
పల్నాడులో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు! #JanaSenaRythuBharosaYatra
2
3
4
ఏటుకూరులో జనసేనానికి జన నీరాజనం.. #JanaSenaRythuBharosaYatra
5
Janasenani @PawanKalyan Rs.1 Lakh Financial Assistance (from his own pocket) to each of the Deceased Tenant Farmer Families 🙏🙏 Phase 1: Anantapur: 30 Farmers Phase 2: West Godavari: 41 Farmers Phase 3: Kurnool: 130 Farmers Jai Kalyan. Jai JanaSena. #JanaSenaRythuBharosaYatra
6
డిసెంబరు 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ఆత్మహత్య చేసుకున్న 286 కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. #JanaSenaRythuBharosaYatra
7
Exclusive Drone Visuals - Siddavatam, Kadapa District. #JanaSenaRythuBharosaYatra
8
🥹🥹🥹@PawanKalyan❤️❤️❤️ #JanaSenaRythuBharosaYatra
9
కౌలు రైతు భరోసా యాత్ర కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయల్దేరిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #JanaSenaRythuBharosaYatra
10
Next Level trolling 🤣🤣🤣🤣 #JanaSenaRythuBharosaYatra
11
Dear Chief @PawanKalyan, Please let deceased tenant farmer families hold numbered placards & take a pic with all of them together in the next phase of #JanaSenaRythuBharosaYatra so that Chanchalguda 420 can see how many ppl were neglected & haven't received benefits from Govt !!
12
ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో చేపట్టిన రైతు భరోసా యాత్రకు వెళ్తున్న జనసేనాని @PawanKalyan గారిని మార్గమధ్యంలో లాల్ పురంలో గజ మాలతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు #JanaSenaRythuBharosaYatra
13
ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు లా మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకునేందుకు వస్తున్నారు - ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య. #JanaSenaRythuBharosaYatra @PawanKalyan 🙏🙏
14
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తోడుగా వుండి భరోసానిస్తూ ఇప్పటి వరకు ఏడు విడతల్లో 650 కుటుంబాలకు 6,50,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు #JanaSenaRythuBharosaYatra
15
Venue getting ready for #JanaSenaRythuBharosaYatra at Sattenapalle !!
16
వైసీపీ అధికారంలోకి రావటం లేదు జనసేన గెలుపు ఎవరు ఆపలేరు - Janasena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
17
వాట్సాప్ స్టేటస్ కి కూడా భయపడితే ఎలా @ysjagan రెడ్డి గారు 😶😶😶 #JanaSenaRythuBharosaYatra
18
జనసేనాని కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న జనసైనికులు @ ఎటుకూరు. #JanaSenaRythuBharosaYatra
19
You Called him SENANI but We called him HUMAN TSUNAMI 🔥🔥🔥 #JanaSenaRythuBharosaYatra
20
జగన్ రెడ్డి గారు ! కడప మీ గడ్డ ఏమో ఇప్పుడు అది మా అడ్డా 😎😎 #JanaSenaRythuBharosaYatra
Spread This Also , Not Only Trolls !! @JanaSenaParty | @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
23
JanaSenani #PawanKalyan sir HD stills from #JanaSenaRythuBharosaYatra mandapeta ✊✊
జనసేన అధినేత @PawanKalyan గారు రాకముందే వణుకుతున్న సీఎం @ysjagan 🤙 #JanaSenaRythuBharosaYatra
25
ప్రజా నాయకుడు ✊✊ @PawanKalyan #JanaSenaRythuBharosaYatra