1
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తోడుగా వుండి భరోసానిస్తూ ఇప్పటి వరకు ఏడు విడతల్లో 650 కుటుంబాలకు 6,50,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు #JanaSenaRythuBharosaYatra
2
తన సొంత డబ్బు 6 కోట్ల యాభై లక్షలు కౌలు రైతులకు పంచాడు , అది కూడా అధికారం లేకుండా ఒక్కసారి అధికారం ఇస్తే పారదర్శక ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాడు @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
3
వైసీపీకి ఓటమే !! ఎవరి కొమ్ముకాయను.. వైసీపీని రానివ్వను 🔥 మీ గుండెచప్పుడుతో ముఖ్యమంత్రిని అవుతా ❤️✊ - Chief @PawanKalyan 👏 #APNeedsPawanKalyan #JanaSenaRythuBharosaYatra
5
వైసీపీ అధికారంలోకి రావటం లేదు జనసేన గెలుపు ఎవరు ఆపలేరు - Janasena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
6
సింహం 🦁 #JanaSenaRythuBharosaYatra
7
8
‘VARAHI’ is coming for election battle, u can’t stop it ~ @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
10
వారాహి మీద AP మొత్తం తిరుగుతా ఎవడు అపుతాడో రండీ !! ~ @PawanKalyan 💥 #JanaSenaRythuBharosaYatra
రానున్న ఎన్నికల్లో వ్యూహం నాకు వదిలేయండి, జనసేనను అధికారంలోకి తీసుకొచ్చే భాధ్యత నాది, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండ చూద్దాం, జనసేనను అధికారంలోకి తీసుకొద్దాం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు ❤️🙌 #JanaSenaRythuBharosaYatra
12
రానున్న ఎన్నికల్లో వ్యూహం నాకు వదిలేయండి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చే భాధ్యత నాది - @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
15
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర !! Live link:youtu.be/KlGIBOjjHws #JanaSenaRythuBharosaYatra
16
పల్నాడులో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు! #JanaSenaRythuBharosaYatra
17
Huge crowd gathered and welcomed in a grand way for our chief @PawanKalyan at Guntur !! #JanaSenaRythuBharosaYatra
18
A total of 2.86cr will be given to the farmers in Sattenapalle today by Chief @PawanKalyan ♥️🙏 #JanaSenaRythuBharosaYatra
19
గుంటూరులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన జనసైనికులు. #JanaSenaRythuBharosaYatra
20
Grand welcome to chief @PawanKalyan at Guntur !! #JanaSenaRythuBharosaYatra
21
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో రేపు మధ్యాహ్నం 1:00 గంటలకు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర. #JanaSenaRythuBharosaYatra
22
Venue getting ready for #JanaSenaRythuBharosaYatra at Sattenapalle !!
On 18th, @PawanKalyan Sir will give cheques to 286 Tenant Farmer Families in Sattenapalle, Guntur. Give him one chance 🥺 #JanaSenaRythuBharosaYatra
24
డిసెంబరు 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ..! #JanaSenaRythuBharosaYatra
25
డిసెంబరు 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ఆత్మహత్య చేసుకున్న 286 కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. #JanaSenaRythuBharosaYatra