ఉత్తరాంధ్ర ప్రజలపై నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రేముంటే ముందు చెప్పిన 12 వేల ఇళ్లు నిర్మించండి, అది చేతకాని వాళ్ళు వైజాగ్ రాజధాని చేస్తాం అంటే ఎలా నమ్ముతాం - గుంకలాం లో జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
కైకలూరు లో ఒక గ్రామం ఒక్క ఇల్లు కూడా వైసీపీ వాళ్ళు కట్టలేదు..🙏 #JaganannaMosam ~ @PawanKalyan
Start Tweeting With This Tag 👇 #JaganannaMosam
జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి #JaganannaMosam
10 వేలు ఇచ్చి మత్స్యకారుల సమస్యలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి #JaganannaMosam
ఫేస్ 1 లో 18 లక్షల ఇల్లులు అని చెప్పి 1.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టింది జగన్ ప్రభుత్వం. జగన్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు. #JaganannaMosam
గెలుపు, పదవులే నిజమైన బలం అయితే గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, వీరనారి పున్నమ్మ గారు ఏరోజు ఏ పదవి తీసుకోలేదు - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
పదవి కోసం కాదు, మార్పు కోసం వచ్చిన వాళ్ళం, పదవి వస్తే సంతోషం మరింత బలంగా పనిచేస్తాం, ఓడిపోయినా నిలబడతాం, వెనకడుగు వేయం - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam