1
విశాఖ నుండి విజయనగరం జిల్లా బయలుదేరిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి దారి పొడవునా ఘనస్వాగతం పలికిన ప్రజలు, జనసైనికులు.
#JaganannaMosam
2
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం.
జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి..
#JaganannaMosam
4
Here's the tag to expose the Housing Scheme in AP
#JaganannaMosam
5
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.
#JaganannaMosam
6
.@PawanKalyan దెబ్బకి రాజమండ్రిలో హడావిడిగా ఇళ్ళ పంపిణీ పనులు 🤭
#JaganannaMosam
7
రాష్ట్రంలో జగనన్న ఇళ్లు, TIDCO ఇళ్లు నిర్మాణానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగికి? @JogiRameshYSRCP
మైకు ముందు పిచ్చిపిచ్చిగా నోరు పారేసుకోవడం, అవినీతి కాసులు వెనుకేసుకోవడం తప్ప మంత్రిగా తమరు చేసిందేమైనావుందా?
#JaganannaMosam
8
Route Map for Janasenani @PawanKalyan tour to Gunkalam.
#JaganannaMosam
9
Tag to expose the Housing Scheme in Andhra Pradesh!
#JaganannaMosam
10
Give me one chance and i am asking this for u people ~ @PawanKalyan 🥺
#JaganannaMosam
11
2 సంవత్సరాలలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు నిర్మించింది ఈ ఒక్క స్తంభం మాత్రమే ... మొత్తం స్కాం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు.
@PawanKalyan | @JanaSenaParty
#JaganannaMosam
12
మూడేళ్లు గడిచినా అసలు ఇళ్లు పూర్తిచేయకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే, ఇది #JaganannaMosam
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకుండా పేదలందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాడు
ముఖ్యంగా మీ జిల్లాకి సంబంధించిన డేటా అన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ తెలిసేలా షేర్ చేయండి twitter.com/JanaSenaParty/…
13
Promised 18L+ houses in 1st phase but completed 1.5L+ 🏘 🙏
Use #JaganannaMosam tag on 12,13 & 14th to spread this news ~ @mnadendla twitter.com/i/web/status/1…
14
జగనన్న ఇళ్లు .. పేదలందరికీ కన్నీళ్లు
#JaganannaMosam
15
జనసేనాని @PawanKalyan పర్యటన రూట్ మ్యాప్ !
#JaganannaMosam
16
Let's start tweeting with this tag ;
#JaganannaMosam
17
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు..
#JaganannaMosam
18
గుంకలాం మండలం లో జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్న శ్రీ @PawanKalyan గారు..!
#JaganannaMosam
19
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం !
ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమాలు చేపట్టండి !
#JaganannaMosam
20
Here's the tag to expose the Housing Scheme in AP
#JaganannaMosam
21
22
గడప గడపకు వైసీపీ అని నాయకులు వస్తే... మా ఉపాధి ఏమైంది? మా ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు? రోడ్లు ఎప్పుడు వేయిస్తారు? మా భవిష్యత్తు కోసం ఏం ఆలోచించారు? పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అని నిలదీయండి - గుంకలాం లో శ్రీ @PawanKalyan గారు.
#JaganannaMosam
23
ఉత్తరాంధ్ర ప్రజలపై నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రేముంటే ముందు చెప్పిన 12 వేల ఇళ్లు నిర్మించండి, అది చేతకాని వాళ్ళు వైజాగ్ రాజధాని చేస్తాం అంటే ఎలా నమ్ముతాం - గుంకలాం లో జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JaganannaMosam
24
10 వేలు ఇచ్చి మత్స్యకారుల సమస్యలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి
#JaganannaMosam
25
It's Been 3 Years But Still Not Even Started Anything !!
#JaganannaMosam | @PawanKalyan