1
విశాఖ నుండి విజయనగరం జిల్లా బయలుదేరిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి దారి పొడవునా ఘనస్వాగతం పలికిన ప్రజలు, జనసైనికులు. #JaganannaMosam
2
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి.. #JaganannaMosam
4
Here's the tag to expose the Housing Scheme in AP #JaganannaMosam
5
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. #JaganannaMosam
6
రాష్ట్రంలో జగనన్న ఇళ్లు, TIDCO ఇళ్లు నిర్మాణానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగికి? @JogiRameshYSRCP మైకు ముందు పిచ్చిపిచ్చిగా నోరు పారేసుకోవడం, అవినీతి కాసులు వెనుకేసుకోవడం తప్ప మంత్రిగా తమరు చేసిందేమైనావుందా? #JaganannaMosam
7
.@PawanKalyan దెబ్బకి రాజమండ్రిలో హడావిడిగా ఇళ్ళ పంపిణీ పనులు 🤭 #JaganannaMosam
8
Route Map for Janasenani @PawanKalyan tour to Gunkalam. #JaganannaMosam
9
మూడేళ్లు గడిచినా అసలు ఇళ్లు పూర్తిచేయకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే, ఇది #JaganannaMosam రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకుండా పేదలందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాడు ముఖ్యంగా మీ జిల్లాకి సంబంధించిన డేటా అన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ తెలిసేలా షేర్ చేయండి twitter.com/JanaSenaParty/…
10
Tag to expose the Housing Scheme in Andhra Pradesh! #JaganannaMosam
11
Let's start tweeting with this tag ; #JaganannaMosam
2 సంవత్సరాలలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు నిర్మించింది ఈ ఒక్క స్తంభం మాత్రమే ... మొత్తం స్కాం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. @PawanKalyan | @JanaSenaParty #JaganannaMosam
13
జగనన్న ఇళ్లు .. పేదలందరికీ కన్నీళ్లు #JaganannaMosam
Promised 18L+ houses in 1st phase but completed 1.5L+ 🏘 🙏 Use #JaganannaMosam tag on 12,13 & 14th to spread this news ~ @mnadendla twitter.com/i/web/status/1…
Give me one chance and i am asking this for u people ~ @PawanKalyan 🥺 #JaganannaMosam
16
17
Here's the tag to expose the Housing Scheme in AP #JaganannaMosam
It's Been 3 Years But Still Not Even Started Anything !! #JaganannaMosam | @PawanKalyan
19
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం ! ఈ నెల 12, 13, 14 తేదీల్లో  'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమాలు చేపట్టండి ! #JaganannaMosam
20
జనసేనాని @PawanKalyan పర్యటన రూట్ మ్యాప్ ! #JaganannaMosam
21
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.. #JaganannaMosam
22
జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి.. #JaganannaMosam
గుంకలాం మండలం లో జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్న శ్రీ @PawanKalyan గారు..! #JaganannaMosam
24
Here's the tag to expose the Housing Scheme in AP #JaganannaMosam
గడప గడపకు వైసీపీ అని నాయకులు వస్తే... మా ఉపాధి ఏమైంది? మా ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు? రోడ్లు ఎప్పుడు వేయిస్తారు? మా భవిష్యత్తు కోసం ఏం ఆలోచించారు? పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అని నిలదీయండి - గుంకలాం లో శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam