26
రాష్ట్రంలో జగనన్న ఇళ్లు, TIDCO ఇళ్లు నిర్మాణానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగికి? @JogiRameshYSRCP మైకు ముందు పిచ్చిపిచ్చిగా నోరు పారేసుకోవడం, అవినీతి కాసులు వెనుకేసుకోవడం తప్ప మంత్రిగా తమరు చేసిందేమైనావుందా? #JaganannaMosam
ఉత్తరాంధ్ర ప్రజలపై నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రేముంటే ముందు చెప్పిన 12 వేల ఇళ్లు నిర్మించండి, అది చేతకాని వాళ్ళు వైజాగ్ రాజధాని చేస్తాం అంటే ఎలా నమ్ముతాం - గుంకలాం లో జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
2 సంవత్సరాలలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు నిర్మించింది ఈ ఒక్క స్తంభం మాత్రమే ... మొత్తం స్కాం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. @PawanKalyan | @JanaSenaParty #JaganannaMosam
Give me one chance and i am asking this for u people ~ @PawanKalyan 🥺 #JaganannaMosam
గెలుపు, పదవులే నిజమైన బలం అయితే గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, వీరనారి పున్నమ్మ గారు ఏరోజు ఏ పదవి తీసుకోలేదు - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
పదవి కోసం కాదు, మార్పు కోసం వచ్చిన వాళ్ళం, పదవి వస్తే సంతోషం మరింత బలంగా పనిచేస్తాం, ఓడిపోయినా నిలబడతాం, వెనకడుగు వేయం - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
గడప గడపకు వైసీపీ అని నాయకులు వస్తే... మా ఉపాధి ఏమైంది? మా ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు? రోడ్లు ఎప్పుడు వేయిస్తారు? మా భవిష్యత్తు కోసం ఏం ఆలోచించారు? పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అని నిలదీయండి - గుంకలాం లో శ్రీ @PawanKalyan గారు. #JaganannaMosam
గుంకలాం మండలం లో జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్న శ్రీ @PawanKalyan గారు..! #JaganannaMosam
10 వేలు ఇచ్చి మత్స్యకారుల సమస్యలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి #JaganannaMosam