26
జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి..
#JaganannaMosam
27
Here's the tag to expose the Housing Scheme in AP
#JaganannaMosam
28
కైకలూరు లో ఒక గ్రామం ఒక్క ఇల్లు కూడా వైసీపీ వాళ్ళు కట్టలేదు..🙏
#JaganannaMosam ~ @PawanKalyan
29
గెలుపు, పదవులే నిజమైన బలం అయితే గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, వీరనారి పున్నమ్మ గారు ఏరోజు ఏ పదవి తీసుకోలేదు - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JaganannaMosam
30
ఫేస్ 1 లో 18 లక్షల ఇల్లులు అని చెప్పి 1.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టింది జగన్ ప్రభుత్వం. జగన్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు.
#JaganannaMosam
32
పదవి కోసం కాదు, మార్పు కోసం వచ్చిన వాళ్ళం, పదవి వస్తే సంతోషం మరింత బలంగా పనిచేస్తాం, ఓడిపోయినా నిలబడతాం, వెనకడుగు వేయం - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JaganannaMosam
33
Start Tweeting With This Tag 👇
#JaganannaMosam
34
జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి
#JaganannaMosam