1
2
3
రేపటి యుద్దానికి , వారాహి సిద్ధం 🥹♥️👌
#JanasenaFormationDay #Varahi
4
5
6
గద చేతపట్టి వారాహిపై యుద్దానికి బయలుదేరిన అంజనీ పుత్రుడు @PawanKalyan
ఇక మిగిలింది లంకా దహనం, రావణ సంహారమే ✊
#Varahi
7
8
9
ఇంద్రకీలాద్రి పై కనక దుర్గమ్మ సన్నిధిలో వారాహి పై జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan 😍♥️
#VarahiReadyForElectionBattle #Varahi
10
11
12
భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#ChaloKondagattu #Varahi
#JanaSenaChaloKondagattu
13
భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు ❤️🤩
#ChaloKondagattu #Varahi
14
15
వైసీపీ నాయకుల అజ్ఞానం వల్ల, ఈ మద్య కాలంలో వారాహి గాడికి వచ్చిన హైప్ పవన్ కళ్యాణ్ లాస్ట్ రెండు సినిమాలకి కూడా రాలేదు.
Release ki Mundhe Veera Mega Mass Blockbuster #Varahi 🔥
#JanaSenaChaloKondagattu
16
కొండగట్టుకు బయలుదేరిన జనసేనాని @PawanKalyan 😍
నేడు కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో "వారాహి"కి వాహన పూజ నిర్వహిస్తారు ✊
#PawanKalyan #Varahi #VarahiForElectionBattle
17
#Varahi Registration done ✅
No issues with the colour - Confirmed by Deputy transport commissioner 👍
@PawanKalyan | @JanaSenaParty
18
జై వారాహి
జై జై వారాహి
అన్యాయాలను, అక్రమాలను తొక్కుకుంటూ పోవాలి @PawanKalyan అన్న 🔥
@JanaSenaParty | #Varahi