1
ఛలో కొండగట్టు ✊🏽 జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం #JanasenaParty #PawanKalyan #JanasenaVaarahi