1
జనవాణి కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించబోతున్న జనసేన పార్టీ
గిరిజన ప్రాంతాలైన జిలాల్లో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు
#JanaVaaniJanaSenaBharosa
2
అక్రమంగా జనసేన నాయకులను అరెస్టులు చేసినా, జనసేనాని లేకపోయినా నిర్విరామంగా కొనసాగుతున్న ఉత్తరాంధ్ర జనసేన జనవాణి కార్యక్రమం
#JanaVaaniJanaSenaBharosa
#YCPCriminalPolitics
3
~ @PawanKalyan is talking about 2nd video. 👉 "I can't even protect my own land how can I protect the country"
#JanaVaaniJanaSenaBharosa twitter.com/i/web/status/1…
4
Scenario will be out of control in the state if @PawanKalyan reacted differently 👍
His calmness in this situation 🙏
#JanaVaaniJanaSenaBharosa
5
- @PawanKalyan was so Calm, composed &!spoke point to point
Once senior leaders CBN lost control & Jagan reddy threatened police but Kalyan is different 🙏🥹❤️
#JanaVaaniJanaSenaBharosa
6
7
JanaSenani @PawanKalyan Press Meet Will Start At 10AM 💥
#JanaVaaniJanaSenaBharosa
8
Only hope @PawanKalyan 🙏🙏🙏
#JanaVaaniJanaSenaBharosa
9
జనవాణి జనసేన భరోసా సభకి విచ్చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#JanaVaaniJanaSenaBharosa
10
తిరుపతి లో జరుగుతున్న 4 వ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి వారి సమస్యలు, అర్జీలను ఇవ్వడానికి వచ్చిన ప్రజలు
#JanaVaaniJanaSenaBharosa
11
జనవాణి జనసేన భరోసా
#JanaVaaniJanaSenaBharosa
12
తిరుపతి కి చేరుకున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు ✊
#JanaVaaniJanaSenaBharosa
13
తిరుపతికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ..
@JanaSenaParty
#JanaVaaniJanaSenaBharosa
14
జనవాణి జనసేన భరోసా 4వ విడత.
స్థలం : GRR కన్వెన్షన్ హాల్, తిరుపతి !!
@JanaSenaParty
#JanaVaaniJanaSenaBharosa
15
భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలానే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
వాటిని ఈ జనవాణి ద్వారా అర్థం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaVaaniJanaSenaBharosa
16
భీమవరం ఆనంద్ ఇన్ కన్వెన్షన్ లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం.
@JanaSenaParty @PawanKalyan
#JanaVaaniJanaSenaBharosa #PawanKalyan
17
మరికొద్దిసేపట్లో భీమవరం పట్టణంలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#AlluriSeethaRamaraju #JanaVaaniJanaSenaBharosa
18
పదవిలో ఉంటే పని చేయాలని లేదు అని వైసీపీ నిరూపిస్తుంది
పని చేయడానికి పదవే అవసరంలేదు అని జనసేన నిరూపిస్తుంది
#JanaVaaniJanaSenaBharosa
19
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈరోజు (10-7-2022) ఉదయం నుండి జరుగుతున్న రెండవ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు అర్జీలతో వేచి ఉన్న వేలాది మంది ప్రజలు..
#JanaVaaniJanaSenaBharosa
20
రేణిగుంట మండలం కరకంబాడి పంచాయితీ తారకరమ నగర్, వైసిపి D.MPP & MPTC భూ కబ్జా.
పట్టించుకోని MRO
చాలా అవేదనకు గురి చేసింది. ఇక మీద మీరు వాళ్ల జోలికి వస్తే నేనే స్వయంగా వస్తాను. - JanaSena Chief Sri @PawanKalyan
#JanaVaaniJanaSenaBharosa
21
తండ్రి ఇల్లు కట్టుకోమని ఇందిరమ్మ రుణాలు ఇస్తే ఇప్పుడు అతని కొడుకు ఆ ఇల్లు లాక్కుంటున్నారు :- వైసీపీ భూకబ్జా మీద వృద్ధురాలి పిర్యాదు
#JanaVaaniJanaSenaBharosa
22
ఈ నెల 17వ తేదీ భీమవరంలో "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం నిర్వహించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaVaaniJanaSenaBharosa
23
మీ సమస్యకి నేను బలమైన గొంతుని అవుతా - @JanaSenaParty Chief Sri @PawanKalyan
సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా"
జులై 10, ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు
వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ
#JanaVaaniJanaSenaBharosa
24
టీడీపీ, వైసీపీ లు సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు నేరుగా విని తెలుసుకునే ఇటువంటి కార్యక్రమం చేపట్టగలరా?
ఛాన్సే లేదు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం వీరిద్దరే కదా
#JanaVaaniJanaSenaBharosa twitter.com/JanaSenaParty/…
25
ఈరోజు ఉదయం నుండి ప్రజల సమస్యలపై 427 పిటీషన్లు @PawanKalyan గారికి అందించారు. రేపటి నుండే వీటిపై ఒక ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది - @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు.
#JanaVaaniJanaSenaBharosa