1
2
Here's the hashtag for the day: #JanaSenaYuvashakti Let's make it huge ✊
3
Ranasthalam awaits JanaSenani ✊ #JanaSenaYuvashakti
4
ఆలోచించుకో.. అమ్ముడు పోకు !! నీ భవిష్యత్తు జనసేన చూసుకుంటుంది @PawanKalyan #JanaSenaYuvashakti
5
#JanaSenaYuvashakti trending officially in India at 6th spot ✊
6
రేయ్ ప్యాకేజ్ అని వాగే సన్నాసి మంత్రుల్లారా, ఈసారి నాకు దగ్గరగా వచ్చి ప్యాకేజ్ అని వాగండి నేను ఏం చేస్తానో చూస్తారు.. ఈసారి జనసైనికులు, వీర మహిళల చెప్పులు తీసుకొని కొడతాం 🔥 - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
8
వారాహి యాత్రను ఆపేస్తారా? ఆయనకు తిక్క లేస్తే పాద యాత్ర చేస్తాడు, ఆయన పాదయాత్ర చేస్తే, ప్రత్యర్థులకు కాశీ యాత్ర గతి - యువశక్తి సభలో హైపర్ ఆది గారు. #JanaSenaYuvashakti
9
యువశక్తి సభా వేదికపైకి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు ! youtu.be/jAm0JK8DMX8 #JanaSenaYuvashakti
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥🔥 నిన్ను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు అన్నా @PawanKalyan 💥 #JanaSenaYuvashakti
నాతో ఫోటోలు దిగిన ఎదవలు నన్ను తిడుతుంటారు - యువశక్తి సభలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
12
ఉత్తరాంధ్ర వలసలు ఆపుతాం.! ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. మన మత్స్యకారుల కోసం జెట్టీలు నిర్మిస్తాం 🙏 - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ ఆఫీస్ గా మార్చిన ప్రతీ ఒక్కరికీ శిక్షలు పడతాయి - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే, @PawanKalyan గారి లాంటి వ్యక్తి ద్వారా రైతులకు మంచి జరుగుద్ది అనే ఆశతో ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉన్నాను - శ్రీకాకుళం యువకుడు. #JanaSenaYuvashakti
15
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిపిస్తాము అనే భరోసా ప్రజలు ఇస్తే ఒంటరిగా వెళ్దాం - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
16
మనకి గౌరవం ఉంటేనే ఏదైనా, గౌరవం లేకపోతే ఏ పొత్తు ఉండదు - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
17
ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే, @PawanKalyan గారి లాంటి వ్యక్తి ద్వారా రైతులకు మంచి జరుగుద్ది అనే ఆశతో ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉన్నాను!! ~ శ్రీకాకుళం యువకుడు #JanaSenaYuvashakti @JanaSenaParty
ఒక సైకో కు IAS అధికారులు సెల్యూట్ చేస్తున్నారు, illogical, irrational, cruel వ్యక్తికి సెల్యూట్ చేస్తున్నారు - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti