1
2
Ranasthalam awaits JanaSenani ✊
#JanaSenaYuvashakti
3
Here's the hashtag for the day:
#JanaSenaYuvashakti
Let's make it huge ✊
4
ఆలోచించుకో.. అమ్ముడు పోకు !!
నీ భవిష్యత్తు జనసేన చూసుకుంటుంది @PawanKalyan
#JanaSenaYuvashakti
5
రేయ్ ప్యాకేజ్ అని వాగే సన్నాసి మంత్రుల్లారా, ఈసారి నాకు దగ్గరగా వచ్చి ప్యాకేజ్ అని వాగండి నేను ఏం చేస్తానో చూస్తారు..
ఈసారి జనసైనికులు, వీర మహిళల చెప్పులు తీసుకొని కొడతాం 🔥
- యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
7
#JanaSenaYuvashakti trending officially in India at 6th spot ✊
8
యువశక్తి సభా వేదికపైకి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు !
youtu.be/jAm0JK8DMX8
#JanaSenaYuvashakti
9
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥🔥
నిన్ను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు అన్నా @PawanKalyan 💥
#JanaSenaYuvashakti
10
వారాహి యాత్రను ఆపేస్తారా? ఆయనకు తిక్క లేస్తే పాద యాత్ర చేస్తాడు, ఆయన పాదయాత్ర చేస్తే, ప్రత్యర్థులకు కాశీ యాత్ర గతి - యువశక్తి సభలో హైపర్ ఆది గారు.
#JanaSenaYuvashakti
11
నాతో ఫోటోలు దిగిన ఎదవలు నన్ను తిడుతుంటారు - యువశక్తి సభలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
12
ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే, @PawanKalyan గారి లాంటి వ్యక్తి ద్వారా రైతులకు మంచి జరుగుద్ది అనే ఆశతో ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉన్నాను - శ్రీకాకుళం యువకుడు.
#JanaSenaYuvashakti
13
ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ ఆఫీస్ గా మార్చిన ప్రతీ ఒక్కరికీ శిక్షలు పడతాయి - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
14
ఉత్తరాంధ్ర వలసలు ఆపుతాం.!
ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..
మన మత్స్యకారుల కోసం జెట్టీలు నిర్మిస్తాం 🙏
- యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
15
ఒక సైకో కు IAS అధికారులు సెల్యూట్ చేస్తున్నారు, illogical, irrational, cruel వ్యక్తికి సెల్యూట్ చేస్తున్నారు - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
16
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిపిస్తాము అనే భరోసా ప్రజలు ఇస్తే ఒంటరిగా వెళ్దాం
- యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
17
మనకి గౌరవం ఉంటేనే ఏదైనా, గౌరవం లేకపోతే ఏ పొత్తు ఉండదు - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaYuvashakti
18
ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే, @PawanKalyan గారి లాంటి వ్యక్తి ద్వారా రైతులకు మంచి జరుగుద్ది అనే ఆశతో ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉన్నాను!!
~ శ్రీకాకుళం యువకుడు
#JanaSenaYuvashakti @JanaSenaParty