26
Vuyyuru waiting for JanaSenani #JSP10thFormationDayMeet
27
జనమే తన బలమై, ప్రభంజనమై కదులుతున్న జనసేనాని @PawanKalyan 🔥 #JSP10thFormationDayMeet
28
దండుపాళ్యం బ్యాచ్ ని ఒక రౌండ్ వేసుకున్న ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు @kanduladurgesh గారు 👌🏽🔥 #JSP10thFormationDayMeet
29
జనసైనికుల నినాదాలతో మారుమోగుతున్న విజయవాడ ఆటోనగర్ గేటు 🔥🔥 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న వారాహి యాత్ర #JSP10thFormationDayMeet
30
దయచేసి యువత కులాల ఉచ్చులో పడకండి, కులాన్ని చూసి ఓటు వేస్తారా? గుణాన్ని చూసి ఓటు వేస్తారా ఆలోచించండి - @PawanKalyan గారు. #JSP10thFormationDayMeet
31
#JSP10thFormationDayMeet is now trending officially in India!
32
ఈ సంవత్సరంలో దాదాపు 6 లక్షల 70వేల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారు - నాదెండ్ల మనహర్ 🙏🙏 #JSP10thFormationDayMeet
33
Trending now at 3rd! #JSP10thFormationDayMeet
34
హవాయి చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తానన్న @PawanKalyan గారు చెప్పిన మాటలకు ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్ దళిత యువకుడ్ని అయిన నేనే నిదర్శనం - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @pedapudi007 గారు #JSP10thFormationDayMeet
35
Problem anthaa akkade kabatti, ah point eh mattadadu.. Niku ee vishayam "Kamma"gaa anipinchakapovadam is expected 🤡 "Maavaadu" ane blind affiliations ninchi baitiki ochi Mana Rastram, Mana Desham ani think cheyyamannadu, indhulo thappemledhu👍 #JSP10thFormationDayMeet twitter.com/RaviAKP/status…
36
బ్రతికి ఉన్నపుడు నాయకులని కాపాడుకోవాలి చనిపోయాక విగ్రహాలు పెట్టి లాభం ఏముంది ? #JSP10thFormationDayMeet
37
That Unknown Happiness after Seeing our DemiGod @PawanKalyan 🥹🙏 #JSP10thFormationDayMeet @JanaSenaParty
38
పది రూపాయల నోట్ల కట్టను @PawanKalyan గారికి ఇచ్చిన స్కూల్ పిల్లలు 🥹♥️👌 #JSP10thFormationDayMeet @JanaSenaParty
39
40
మరికొద్దిసేపట్లో సభా వేదికకు చేరుకోనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు. #JSP10thFormationDayMeet @JanaSenaParty
41
చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు 🥹🙏 #JSP10thFormationDayMeet @PawanKalyan
42
జనసేన పార్టీ ఆవిర్భావ సభ కి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాండ్రక గ్రామ ప్రజలు డబ్బులు పోగుచేసుకొని వాళ్లు ఊరు మీదగా వెళ్తున్న కార్యకర్తలను ఆపి ఎంతో ప్రేమగా భోజనం పెడుతున్నారు ❤️ @JanaSenaParty 🔯 @PawanKalyan #ChaloMachalipatnam #JSP10thFormationDayMeet
43
రాబోయే దేశపు భవిష్యత్తుని మార్చడానికి వచ్చిన ఒక స్టార్.. No.1 స్టార్ 🔥 ప్రజల సమస్యల కోసం, న్యాయం కోసం పోరాటం చేయడానికి వచ్చిన ఒక జనసేనాని ✊❤️ @JanaSenaParty 🔯 @PawanKalyan #ChaloMachalipatnam #JSP10thFormationDayMeet
44
Meanwhile @PawanKalyan on AP Roads with #Varahi ❤️‍🔥 #JSP10thFormationDayMeet @JanaSenaParty
45
unimaginable and unexpected Crowd 😯🙏 #JSP10thFormationDayMeet @PawanKalyan
46
Repeat After Me !! Jai Jai Jai, Jaiiii JANASENA ❤️‍🔥🛐 #JSP10thFormationDayMeet @PawanKalyan
48
జనసేనపార్టీ అవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆదిత్యా కాలేజ్, సురంపాలెం దగ్గరా కేక్ కటింగ్ మరియు food Distribution చేయడం జరిగిందీ. 👌 #JSP10thFormationDayMeet @PawanKalyan
49
కనూరు నుండి మచిలీపట్నం దాకా సైకిల్ మీద ఒస్తున్న తాత గారు. #JSP10thFormationDayMeet @PawanKalyan 🛐
50
Exclusive Clicks from Machilipatnam Sabha EC & Clicks by @SrikundanaPhot1 #JSP10thFormationDayMeet