1
Exclusive Clicks from Machilipatnam Sabha EC & Clicks by @SrikundanaPhot1 #JSP10thFormationDayMeet
2
Problem anthaa akkade kabatti, ah point eh mattadadu.. Niku ee vishayam "Kamma"gaa anipinchakapovadam is expected 🤡 "Maavaadu" ane blind affiliations ninchi baitiki ochi Mana Rastram, Mana Desham ani think cheyyamannadu, indhulo thappemledhu👍 #JSP10thFormationDayMeet twitter.com/RaviAKP/status…
3
🎯 Just Believe in @PawanKalyan !! #JSP10thFormationDayMeet
4
ఈ సారి ఎన్నికలలో జనసేన బలిపశువు కాబోదు, నాతో సహా మన అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా వ్యూహ రచన, 2024లో జనసేన సతా చూపిద్దాం - @PawanKalyan #JSP10thFormationDayMeet
5
కొంతమంది @YSRCParty నాయకులు మగతనం అని మాట్లాడుతున్నారు, మీకు మేము అధికారంలోకి వచ్చాక మా మాగతనం చూపిస్తాను, మీరు మాట్లాడిన ప్రతిమాటకు శిస్తు కట్టిస్తాను - @PawanKalyan. #JSP10thFormationDayMeet
6
బ్రతికి ఉన్నపుడు నాయకులని కాపాడుకోవాలి చనిపోయాక విగ్రహాలు పెట్టి లాభం ఏముంది ? #JSP10thFormationDayMeet
7
దయచేసి యువత కులాల ఉచ్చులో పడకండి, కులాన్ని చూసి ఓటు వేస్తారా? గుణాన్ని చూసి ఓటు వేస్తారా ఆలోచించండి - @PawanKalyan గారు. #JSP10thFormationDayMeet
8
నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాకి 25 రోజులు పనిచేస్తున్నాను, రోజుకు దాదాపు 2 కోట్లు తీసుకుంటున్నాను, అలాంటి నాకు డబ్బు వేరే వాళ్ళు ఇవ్వాలా - @PawanKalyan Kalyan ni dabbu tho Kone magadu inka puttale ra pilla na kodakallara #JSP10thFormationDayMeet
9
నేను చేస్తున్న సినిమా 22 రోజులకీ రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నా, ఏవరేజ్ గా 45 కోట్లు తీసుకుంటున్నా అది మీరు ఇచ్చిన స్థాయి నన్ను డబ్బులతో ఎవరు కొనలేరు - @PawanKalyan #JSP10thFormationDayMeet
10
ఈ సంవత్సరంలో దాదాపు 6 లక్షల 70వేల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారు - నాదెండ్ల మనహర్ 🙏🙏 #JSP10thFormationDayMeet
11
Janasena Kriya Memberships Last year - 319576 This year - 669355 🙏 #JSP10thFormationDayMeet
12
JanaSenani Arrived @ Venue 🔥 #JSP10thFormationDayMeet
13
Electrifying Atmosphere at the Venue 🔥💥🥵 JanaSenani arriving in few mins.. #JSP10thFormationDayMeet
14
మరికొద్దిసేపట్లో సభా వేదికకు చేరుకోనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు. #JSP10thFormationDayMeet @JanaSenaParty
15
Pawan Kalyan rally has been going on for 5 hours. Trying to get to the meeting spot inch by inch. #JSP10thFormationDayMeet
16
Chief @PawanKalyan Garu On the way to meeting #JSP10thFormationDayMeet @JanaSenaParty
17
దారిపొడవునా స్ట్రీట్ లైట్లు ఆపేస్తున్నావా పిరికి రెడ్డి @ysjagan రెడ్డి దద్దమ్మ పనులు ఎన్ని చేసినా కళ్యాణ్ గారు చెప్పినట్టు 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ జననీరాజనాలా మధ్య ముందుకు సాగుతున్న వారాహి #JSP10thFormationDayMeet twitter.com/TrendPSPK/stat…
18
సభా ప్రాంగణం వద్ద లక్షలాది మంది జనం విజయవాడ - మచిలీపట్నం రహదారి మధ్యన లక్షలాది మంది జనం వారాహితో పాటు కదం తొక్కుతూ జనసేనాని తో వస్తున్న లక్షలాది మంది జనం ఎక్కడ చూసినా జనం జనం జనం ప్రభంజనం ఇది జనసేన ప్రభంజనం #JSP10thFormationDayMeet
19
Vuyyuru waiting for JanaSenani #JSP10thFormationDayMeet
21
వారాహి కి, జనసేనాని కి దారిపొడవునా బ్రహ్మరథం పడుతున్న అశేష జనవాహిని వారాహి వాహనం వెనుక కదిలివస్తున్న లక్షలాది మంది కొద్దిసేపటి క్రింద దావులూరు టోల్ గేట్ దాటిన వారాహి #JSP10thFormationDayMeet
22
జనసేనపార్టీ అవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆదిత్యా కాలేజ్, సురంపాలెం దగ్గరా కేక్ కటింగ్ మరియు food Distribution చేయడం జరిగిందీ. 👌 #JSP10thFormationDayMeet @PawanKalyan
23
వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ కి తుప్పు పట్టిన రాడ్ దింపిన @kanduladurgesh గారు 😂🔥👌 #JSP10thFormationDayMeet
24
దండుపాళ్యం బ్యాచ్ ని ఒక రౌండ్ వేసుకున్న ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు @kanduladurgesh గారు 👌🏽🔥 #JSP10thFormationDayMeet
25
చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు 🥹🙏 #JSP10thFormationDayMeet @PawanKalyan