51
వారాహి మీద వస్తున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారికి భయపడి దారిలో లైట్లు ఆపుచేయిస్తున్న దద్దమ్మ @ysjagan రెడ్డి ప్రభుత్వం
#JSP10thFormationDayMeet
52
53
చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు 🥹🙏
#JSP10thFormationDayMeet @PawanKalyan
54
దండుపాళ్యం బ్యాచ్ ని ఒక రౌండ్ వేసుకున్న ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు @kanduladurgesh గారు 👌🏽🔥
#JSP10thFormationDayMeet
55
వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ కి తుప్పు పట్టిన రాడ్ దింపిన @kanduladurgesh గారు 😂🔥👌
#JSP10thFormationDayMeet
56
జనసేనపార్టీ అవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆదిత్యా కాలేజ్, సురంపాలెం దగ్గరా కేక్ కటింగ్ మరియు food Distribution చేయడం జరిగిందీ. 👌
#JSP10thFormationDayMeet @PawanKalyan
57
వారాహి కి, జనసేనాని కి దారిపొడవునా బ్రహ్మరథం పడుతున్న అశేష జనవాహిని
వారాహి వాహనం వెనుక కదిలివస్తున్న లక్షలాది మంది
కొద్దిసేపటి క్రింద దావులూరు టోల్ గేట్ దాటిన వారాహి
#JSP10thFormationDayMeet
59
Vuyyuru waiting for JanaSenani
#JSP10thFormationDayMeet
60
సభా ప్రాంగణం వద్ద లక్షలాది మంది జనం
విజయవాడ - మచిలీపట్నం రహదారి మధ్యన లక్షలాది మంది జనం
వారాహితో పాటు కదం తొక్కుతూ జనసేనాని తో వస్తున్న లక్షలాది మంది జనం
ఎక్కడ చూసినా జనం
జనం జనం ప్రభంజనం
ఇది జనసేన ప్రభంజనం
#JSP10thFormationDayMeet
61
దారిపొడవునా స్ట్రీట్ లైట్లు ఆపేస్తున్నావా పిరికి రెడ్డి @ysjagan రెడ్డి
దద్దమ్మ పనులు ఎన్ని చేసినా కళ్యాణ్ గారు చెప్పినట్టు 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ జననీరాజనాలా మధ్య ముందుకు సాగుతున్న వారాహి
#JSP10thFormationDayMeet twitter.com/TrendPSPK/stat…
62
63
Pawan Kalyan rally has been going on for 5 hours. Trying to get to the meeting spot inch by inch.
#JSP10thFormationDayMeet
64
మరికొద్దిసేపట్లో సభా వేదికకు చేరుకోనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
#JSP10thFormationDayMeet @JanaSenaParty
65
Electrifying Atmosphere at the Venue 🔥💥🥵
JanaSenani arriving in few mins..
#JSP10thFormationDayMeet
66
JanaSenani Arrived @ Venue 🔥
#JSP10thFormationDayMeet
67
Janasena Kriya Memberships
Last year - 319576
This year - 669355 🙏
#JSP10thFormationDayMeet
68
ఈ సంవత్సరంలో దాదాపు 6 లక్షల 70వేల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారు - నాదెండ్ల మనహర్ 🙏🙏
#JSP10thFormationDayMeet
69
నేను చేస్తున్న సినిమా 22 రోజులకీ రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నా, ఏవరేజ్ గా 45 కోట్లు తీసుకుంటున్నా అది మీరు ఇచ్చిన స్థాయి నన్ను డబ్బులతో ఎవరు కొనలేరు - @PawanKalyan
#JSP10thFormationDayMeet
70
నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాకి 25 రోజులు పనిచేస్తున్నాను, రోజుకు దాదాపు 2 కోట్లు తీసుకుంటున్నాను, అలాంటి నాకు డబ్బు వేరే వాళ్ళు ఇవ్వాలా - @PawanKalyan
Kalyan ni dabbu tho Kone magadu inka puttale ra pilla na kodakallara
#JSP10thFormationDayMeet
71
దయచేసి యువత కులాల ఉచ్చులో పడకండి, కులాన్ని చూసి ఓటు వేస్తారా? గుణాన్ని చూసి ఓటు వేస్తారా ఆలోచించండి
- @PawanKalyan గారు.
#JSP10thFormationDayMeet
72
బ్రతికి ఉన్నపుడు నాయకులని కాపాడుకోవాలి చనిపోయాక విగ్రహాలు పెట్టి లాభం ఏముంది ?
#JSP10thFormationDayMeet
73
కొంతమంది @YSRCParty నాయకులు మగతనం అని మాట్లాడుతున్నారు, మీకు మేము అధికారంలోకి వచ్చాక మా మాగతనం చూపిస్తాను, మీరు మాట్లాడిన ప్రతిమాటకు శిస్తు కట్టిస్తాను - @PawanKalyan.
#JSP10thFormationDayMeet
74
ఈ సారి ఎన్నికలలో జనసేన బలిపశువు కాబోదు, నాతో సహా మన అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా వ్యూహ రచన, 2024లో జనసేన సతా చూపిద్దాం - @PawanKalyan
#JSP10thFormationDayMeet
75
🎯
Just Believe in @PawanKalyan !!
#JSP10thFormationDayMeet