1
మరికొద్దిసేపట్లో భీమవరం పట్టణంలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #AlluriSeethaRamaraju #JanaVaaniJanaSenaBharosa