1
జాగోరే జాగో జనసేన జన తరంగమే జనసేన ✊✊✊ #8YearsOfJANASENA
2
"The reason why I came into politics was because my generation doesn't know what is happening," @PawanKalyan in his speech at HARVARD University. #8YearsOfJANASENA
3
ఎక్కడ సమస్య ఉందొ..ఎక్కడ ఆకలి ఉందొ..ఎక్కడ క్షోభ ఉందొ..అక్కడ జనసేన గుర్తుకు రావాలి ప్రతి ఒక్కరికి @PawanKalyan 🙏 #8YearsOfJANASENA
4
5
రేపు వాహన రాకపోకలు ఇబ్బందులు ఎదురవచ్చు, టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది తో ఎటువంటి వివాదం పెట్టుకోవొద్దు !! #8YearsOfJANASENA
6
Vijayawada many hotels filled with #Janasainiks#8YearsOfJANASENA
The Day Which Gave A New Hope To Ap People 🙏❤🙌 True Leader @PawanKalyan ✊🙌 #8YearsOfJANASENA @JanaSenaParty
8
ఇవాళ జనసేన సభకి వచ్చేవారు ఇతర వాహనాలని ఓవర్టేక్ చేయకండి. అతి వేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి !! #8YearsOfJANASENA #JanaSenaChaloAmaravati
9
" historical Day indian politics " ✊ #8YearsOfJANASENA
10
ఈరోజు గుంటూరులో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకి వాహనాలు వెళ్ళకుండా క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులే దగ్గరుండి వాహనాలని ఆపి విజయవాడ వెళ్ళకుండా వెనక్కి పంపుతున్నారు. మచిలీపట్నం-విజయవాడ నాన్ ష్టాప్ బస్సులు కూడా వెళ్ళనియడం లేదు.. #8YearsOfJANASENA
12
#PawanKalyan Garu Started to Eppatam Meeting Spot #JanaSenaFormationDay2022 #8YearsOfJANASENA
13
ఎంత మంది వస్తారులే అని చులకనగా చూసిన వాళ్ళు ఇంత మంది వచ్చారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు 🙏🙏 Huge Crowd Gathering at venue #8YearsOfJANASENA
14
Fantastic AV 💥💥🔥🔥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
15
"One of the reasons for me to establish a political party is me being vexed on the prevailing Criminalization of Politics in society" - @PawanKalyan #JANASENAFormationDay #8YearsOfJANASENA
17
"నిలవలేక నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్ట నిలువునా నిలబెట్టడానికి ఒక వెన్నెముక వచ్చింది. మనందరికోసం నిలబడ్డ ఆ వెన్నెముక పేరు @PawanKalyan" - నాగబాబు గారు #JANASENAFormationDay #8YearsOfJANASENA
18
జన సైన్యం 💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
19
అధికార పార్టీ ఒత్తిడిలకు ఎదురొడ్డి, జనసేన 9 వ ఆవిర్భావ సభ మీ పొలాల్లో జరుపుకునేందుకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామ పంచాయితీకి జనసేనాని @PawanKalyan గారు 50 లక్షల రూపాయల విరాళం 🙏🙏🙏 #JANASENAFormationDay #8YearsOfJANASENA
20
ప్రజలకు జనసైన్యాన్ని పరిచయం చేస్తున్న జనసేనాని #JANASENAFormationDay #8YearsOfJANASENA
21
YSRCP ప్రతిజ్ఞ నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిస్తాం #JANASENAFormationDay #8YearsOfJANASENA
22
YSRCP ప్రతిజ్ఞ రాష్ట్ర రహదారులని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం ! #JANASENAFormationDay #8YearsOfJANASENA
23
గాడిదలు కాస్తున్న వైసిపి నాయకలు #JANASENAFormationDay #8YearsOfJANASENA twitter.com/ChhBong/status…
24
అప్పుల ఆంధ్రప్రదేశ్ ! #JANASENAFormationDay #8YearsOfJANASENA
25
బుగ్గన అప్పుల కథ #JANASENAFormationDay #8YearsOfJANASENA