Today Print Media About Yesterday's #8YearsOfJANASENA Meeting 🔥 2024 జనసేన దే అధికారం ✊❤ @PawanKalyan @JanaSenaParty
2
వాళ్ళది ఆధిపత్య అహంకారం మనది ఆత్మగౌరవం - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు #JANASENAFormationDay #8YearsOfJANASENA
3
వైసీపీది విధ్వంసం జనసేనది వికాసం వారిది ఆధిపత్యం మనది ఆత్మగౌరవం అది అహంకారానికి అడ్డా ఇది జనసైనికుల గడ్డ జై జనసేన జైహింద్ సర్వేజనో సుఖినోభవంతు. స్వస్తి. #JANASENAFormationDay #8YearsOfJANASENA
4
"అధికారమదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసిపి అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం" - జనసేనాని @PawanKalyan 💥💥💥💥💥💥💥💥💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
5
వైసీపీ ఊరకుక్కల నైజం ! #JANASENAFormationDay #8YearsOfJANASENA twitter.com/ChhBong/status…
6
CPS రద్దు చేస్తాం 💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
7
మన ఆంధ్ర ప్రదేశ్ మన ఉద్యోగాలు 💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
8
IMFL ante Indian Made Foriegn Liquor kaadu.. idupulapaya Made Foreign liquor 💥💥😂 #JANASENAFormationDay #8YearsOfJANASENA
9
బుగ్గన అప్పుల కథ #JANASENAFormationDay #8YearsOfJANASENA
10
అప్పుల ఆంధ్రప్రదేశ్ ! #JANASENAFormationDay #8YearsOfJANASENA
11
గాడిదలు కాస్తున్న వైసిపి నాయకలు #JANASENAFormationDay #8YearsOfJANASENA twitter.com/ChhBong/status…
12
YSRCP ప్రతిజ్ఞ రాష్ట్ర రహదారులని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం ! #JANASENAFormationDay #8YearsOfJANASENA
13
YSRCP ప్రతిజ్ఞ నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిస్తాం #JANASENAFormationDay #8YearsOfJANASENA
14
ప్రజలకు జనసైన్యాన్ని పరిచయం చేస్తున్న జనసేనాని #JANASENAFormationDay #8YearsOfJANASENA
15
అధికార పార్టీ ఒత్తిడిలకు ఎదురొడ్డి, జనసేన 9 వ ఆవిర్భావ సభ మీ పొలాల్లో జరుపుకునేందుకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామ పంచాయితీకి జనసేనాని @PawanKalyan గారు 50 లక్షల రూపాయల విరాళం 🙏🙏🙏 #JANASENAFormationDay #8YearsOfJANASENA
16
జన సైన్యం 💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
17
"నిలవలేక నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్ట నిలువునా నిలబెట్టడానికి ఒక వెన్నెముక వచ్చింది. మనందరికోసం నిలబడ్డ ఆ వెన్నెముక పేరు @PawanKalyan" - నాగబాబు గారు #JANASENAFormationDay #8YearsOfJANASENA
19
"One of the reasons for me to establish a political party is me being vexed on the prevailing Criminalization of Politics in society" - @PawanKalyan #JANASENAFormationDay #8YearsOfJANASENA
20
Fantastic AV 💥💥🔥🔥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
21
ఎంత మంది వస్తారులే అని చులకనగా చూసిన వాళ్ళు ఇంత మంది వచ్చారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు 🙏🙏 Huge Crowd Gathering at venue #8YearsOfJANASENA
22
#PawanKalyan Garu Started to Eppatam Meeting Spot #JanaSenaFormationDay2022 #8YearsOfJANASENA
24
ఈరోజు గుంటూరులో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకి వాహనాలు వెళ్ళకుండా క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులే దగ్గరుండి వాహనాలని ఆపి విజయవాడ వెళ్ళకుండా వెనక్కి పంపుతున్నారు. మచిలీపట్నం-విజయవాడ నాన్ ష్టాప్ బస్సులు కూడా వెళ్ళనియడం లేదు.. #8YearsOfJANASENA
25
" historical Day indian politics " ✊ #8YearsOfJANASENA