1
YSRCP: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్స్ శ్రామిక = పనులు లేక రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులు - వారికి అండగా జనసేన విశాఖ ర్యాలీ రైతు = కౌలు రైతుల ఆత్మహత్యలు - కుటుంబానికి లక్ష చొప్పున జనసేన ఆర్థిక సాయం యువత = ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు యువత వలసలు - #యువశక్తి #YuvaShakthi