1
రెబెల్‌స్టార్ ప్రభాస్‌ని సరికొత్తగా ఆవిష్కరించి క్లాస్ మరియు మాస్‌ జనాలను అలరించిన సినిమా #మిర్చి. మన రెబెల్‌స్టార్ ఫ్యాన్స్కు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటి, బాక్స్ ఆఫీస్ కు మిర్చి ఘాటు తగిలి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా, tag for Today's Trend 👉 #DecadeforMirchiఘాటు