1
రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలు చేయదు. #investorssummit‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న. - @PawanKalyan #Janasena