1
#YsSharmila కి Z క్యాటగిరీ సెక్యురిటీ ఇచ్చే ఆలోచనలో కేంద్ర #BJP ??? పవన్ కళ్యాణ్ అడిగితే మాత్రం లంగ నాటకాలు ఆడారు ఈ సో కాల్డ్ హిందూత్వ వాదులు. హిందువుకి రక్షణ ఇవ్వరంట, కాని మత మార్పిడులు చేసే కుటుంభానికి పొలోమని Z క్యాటగిరీ రక్షణ అంట 👌