51
ఇటువంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. #YCPCriminalPolitics
52
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #YCPCriminalPolitics
53
మా పోరాటం ప్రభుత్వం మీద , పోలీస్ శాఖ పై కాదు - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #YCPCriminalPolitics
54
నోవోటెల్ నుండి బయలుదేరే ముందు వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమ అరెస్టుల అనంతరం విడుదలైన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు #YCPCriminalPolitics
జగన్ గారిలాగ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒక్కమాట మాట్లాడే దిగజారుడు రాజకీయాలు మేము చెయ్యం - @PawanKalyan #YCPCriminalPolitics
YCheap Is creating fights and projecting like JSP did that ~ @PawanKalyan #YCPCriminalPolitics
రెచ్చగొడితే రెచ్చిపోయి గొడవ చేస్తాం అనుకున్నారు. లోపల వేసెద్ధాం అనుకున్నారు. కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాడిని గొడవలు ఎందుకు చేస్తాను - @PawanKalyan గారు #YCPCriminalPolitics
We will fight & stand by u in this difficult journey @PawanKalyan anna ❤️ #YCPCriminalPolitics
59
ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల భూకబ్జాలు, భూదోపిడీలు బయటకి రాకూడదు అనే నన్ను జనవాణి కార్యక్రమం చేయకుండా అడ్డుపడ్డారు - జనసేన అధినేత #PawanKalyan గారు #YCPCriminalPolitics
Prefect reply from @PawanKalyan to the people who r wondering why JSP isn’t asking BJP help to control YCP #YCPCriminalPolitics
61
విధానపరమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శల మధ్య తేడా కూడా తెలీదా నాని? నోరుంది కదా అని, పదవి వుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు నాని.. ఇప్పుడు మంత్రి పదవి పోయింది, వచ్చే ఎన్నికల్లో నీ ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది. #YCPCriminalPolitics
62
మాట మీద నిలబడటం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నాని? పోర్టు తీసుకురాకుండా జగన్ దగ్గర పదవి కోసం కారెక్టర్ చంపుకుని నిస్సుగ్గుగా ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్న నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు పోనీ మంత్రి పదవి పొందావ్, ఊరికి పోర్టు తెచ్చావా? లేదు #YCPCriminalPolitics
.@DrSandeepJSP లాంటి జనసేన యువ నాయకులను గత మూడురోజులుగా తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పెడుతున్న @APPOLICE100 #YCPCriminalPolitics
Not only YCheaP activists even for JSP activists have more emotions & fighting spirt ~ @NagaBabuOffl 👌 #YCPCriminalPolitics @PawanKalyan
Nayakudu @PawanKalyan balli kavalsi vasthey e party lo mothata balli avadaniki @NagaBabuOffl aney vadu sidham ga untadu 🥹❤️🙏🥹🙏🙏🙏🙏 #YCPCriminalPolitics
భయపడ్డావు కదరా జలగ 🤙 #YCPCriminalPolitics | @PawanKalyan
Here is the return gift @ysjagan & batch from @PawanKalyan 😂 Slipper shot with their own slippers #YCPCriminalPolitics
సేనా, ఈ రోజు నుండి యుద్ధమే 🔥🔥 మీరు రెడీనా? - @PawanKalyan #YCPCriminalPolitics
YCheap wontedly targeting him with fake allegations from last few years without Proof Kalyan kadhu a lucha lu kanapadithey manamey chepulu veyali #YCPCriminalPolitics @PawanKalyan
Spread This Video Max @PawanKalyan ❤️‍🔥🔥 #YCPCriminalPolitics
@gudivadaamar @PawanKalyan Sorry bro present shoe veskoni una , direct kanapadinapudu chepu veskoni vastha ley @gudivadaamar #YCPCriminalPolitics
75
ఒక్కసారి మీ భాషలో మాట్లాడితేనే మీకు అంత కోపం వస్తుంటే ప్రతి రోజూ భూతులు లేకుండా మాట్లాడలేని వైసీపీ నాయకులు మీద మాకు ఎంత కోపం రావాలి? #YCPCriminalPolitics