26
27
ఉత్తరాంధ్ర ప్రజలు తమ గోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ సంబంధంలేని నోటీస్లు
ఉత్తరాంధ్రలో ఎంత దోచారు @YSRCParty @ysjagan ? అంత భయపడుతున్నారు?
#YCPCriminalPolitics twitter.com/JanaSenaParty/…
28
రుషికొండపై జరుగుతున్న దోపిడీనీ డ్రోన్స్ ద్వారా చూపిస్తాం అని వాటిని కూడా నిషేధించారు.. @ysjagan 💦💦
#YCPCriminalPolitics
29
విధానపరమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శల మధ్య తేడా కూడా తెలీదా నాని?
నోరుంది కదా అని, పదవి వుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు నాని.. ఇప్పుడు మంత్రి పదవి పోయింది, వచ్చే ఎన్నికల్లో నీ ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది.
#YCPCriminalPolitics
30
.@ysjagan, గతంలో నీ దోపిడీకి నీ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది ప్రభుత్వ అధికారులను కోర్టు బోనులు ఎక్కించావ్, జైలు కి కూడా పంపించావ్
ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చాక కూడా నీ వల్ల ప్రభుత్వ అధికారులు కోర్టులో చివాట్లు తింటున్నారు
#YCPCriminalPolitics twitter.com/Veeru23mayee/s…
31
వైసిపి మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో శాంతియుత నిరసన చేస్తుంటే కీర్తన @Keerthana_JSP గారిని అరెస్టు చేసిన పోలీసులు
#YCPCriminalPolitics
#APNeedsPawanKalyan
32
Spread This Video Max @PawanKalyan ❤️🔥🔥
#YCPCriminalPolitics
34
Here is the return gift @ysjagan & batch from @PawanKalyan 😂
Slipper shot with their own slippers
#YCPCriminalPolitics
35
AP Minister @RojaSelvamaniRK showing middle finger to common public at Vizag airport yesterday 🤢🤢
People must not elect these type of representatives 🙏🏻
#YCPCriminalPolitics
37
@gudivadaamar @PawanKalyan Sorry bro present shoe veskoni una , direct kanapadinapudu chepu veskoni vastha ley @gudivadaamar
#YCPCriminalPolitics
38
మీ పార్టీలో విడాకులు తీసుకున్న వాళ్ళని, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళని చూపిస్తే తీసేస్తావా పార్టీలో నుండి @ysjagan రెడ్డి ?
#YCPCriminalPolitics
39
రెచ్చగొడితే రెచ్చిపోయి గొడవ చేస్తాం అనుకున్నారు. లోపల వేసెద్ధాం అనుకున్నారు. కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాడిని గొడవలు ఎందుకు చేస్తాను - @PawanKalyan గారు
#YCPCriminalPolitics
40
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#YCPCriminalPolitics
41
ఇటువంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
#YCPCriminalPolitics
42
ఈరోజు రాత్రికి విశాఖలోనే జనసేన అధినేత @PawanKalyan .... రేపు ఉదయం 10 గంటల తర్వాత పరిస్థితిని చూద్దామని పార్టీ నేతలతో చెప్పిన పవన్.. రూల్స్ ఎక్కడ బ్రేక్ చేయలేదు పోలీసులు ఏం చేస్తారో చూద్దామని నేతలకు సూచన
#YCPCriminalPolitics
43
Prefect reply from @PawanKalyan to the people who r wondering why JSP isn’t asking BJP help to control YCP
#YCPCriminalPolitics
44
కళ్యాణ్ గారు వైజాగ్ వస్తారు అని ప్లాన్ చేసిన ప్రతి సారి అడ్డంకులు తప్పవు. వైజాగ్ ని భూకబ్జా లు, బాక్సైట్ గనుల ఎక్స్పోర్ట్ అండ్ గంజ హబ్ గా మార్చేశారు వైసీపీ వాళ్ళు.
డ్రొన్లు కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఎంత తప్పు చేస్తున్నారో ఆలోచించండి
#YCPCriminalPolitics
45
Happy Diwali ra @ysjagan
#YCPCriminalPolitics
47
48
49
Anna @PawanKalyan 😂😂
#YCPCriminalPolitics
50
జనసైనికులపై లాఠీ ఛార్జ్ అమానుషం
#YCPCriminalPolitics