1
#PawanKalyan ఒక్క స్పీచుతో #YCP లో మొదలైన గుబులు. సోషల్ మీడియాని బలపరుచుకోవాలని నిర్ణయం, హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000+ మందితో ఒక బలమైన డిజిటల్ టీం ఏర్పాటు చేసే పనిలో వైసీపీ నేతలు.
2
35-40 సీట్లు, పవర్ షేరింగ్ లేకుండా పొత్తుకి వెళ్ళడం అనవసరం, అలాంటి పొత్తు పెట్టుకోవడంలో అర్ధంలేదు. #Janasena #TDP #YCP
3
Majority of SC/ST, Minorities are with #YCP. They are not yet ready to trust and go with #TDP or #JSP as of now. TDP yatras aren’t making an impact. Hope Pawan Kalyan yatra causes a shift in their mindset.