1
సీఎం @ysjagan రెడ్డి గారి సభకు బురఖాలలో వచ్చిన ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలను వాటిని తీసేసి లోపలికి రమ్మనడం ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంఘటన - @JanaSenaParty వీర మహిళ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి కిరణ్ ప్రసాద్ #WhereIsAPWomenComm