1
ఎనిమిదేళ్ళు అయిపోయింది, ఆంధ్రులకి రాజధాని అనేది లేకుండా చేసి ఈరోజుకీ రాజధానిని తుచ్చ రాజకీయాలకి వాడుకుంటున్నారు ఇద్దరు @ncbn @ysjagan. అయినా ఈ ఇద్దరికి ఇంకా మద్దతు ఇస్తున్న మహానుభావులకి శతకోటి నమస్కారాలు. #WhatisMyCapital ?