1
జనసేన యువ శక్తి సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ 🔥 వివేకానంద వికాస వేదిక, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా. @PawanKalyan #JanaSena #YuvaShakti #WeAreWithJSPK
2
కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న జనసేన అదినేత శ్రీ @PawanKalyan గారు. రేపు శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరుగనున్న యువశక్తి సభలో పాల్గొననున్న జనసేనాని ✊ #WeAreWithJSPK #YuvaShakti
3
Stage is Getting ready for #YuvaShakti 💥 #WeAreWithJSPK @PawanKalyan
4
ఛలో రణస్థలం ! ✊ #YuvaShakti Program from Tomorrow ❤️‍🔥 #WeAreWithJSPK @JanaSenaParty
5
తరలి రా సేన .. జనసేనాని సమక్షంలో నీ గళం వినిపించు ✊ Ec :- @vamsi_thota_ #WeAreWithJSPK || @PawanKalyan
6
రణస్థలంలో యువశక్తి తడాఖా EC :- @vamsi_thota_ #WeAreWithJSPK #YuvaSakthi
7
మార్పు కోసం అడుగు వేస్తున్న జనసేనాని తో మన ప్రయాణం ముందు ముందు ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు తీసుకువస్తాయి .. ఈ రాష్ట్రానికి పట్టిన అవనీతి దుమ్మును వదలకొడదాం జనవరి 12న రణస్థలం లో జరిగే భారీ బహింగసభలో మన గొంతు వినిపిద్ధం ✊ ఛలో రణస్థలం 💥 #WeAreWithJSPK || @PawanKalyan
8
Forever with @PawanKalyan#WeAreWithJSPK
#WeAreWithJSPK trending officially in INDIA at #2 ✊
10
జనం కోసం వచ్చిన నాయకుడు .. మీకు మీ బిడ్డల భవిష్యత్తు కు తను తోడుగా ఉంటాడు !! Always With You @PawanKalyan ♥️ #WeAreWithJSPK
11
People of Andhra, especially youth, if you believe @PawanKalyan is the leader who is capable of bringing a change and you wish to stand by him, please post a video explaining the reason for your support using the hashtag #WeAreWithJSPK and DM us.
13
దేశ భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్టార్ @PawanKalyan 🙏 #WeAreWithJSPK
14
#WeAreWithJSPK is Trending at 3rd Place 💥
15
Trending at 3 Nation wide.. #WeAreWithJSPK
16
యువత మేలుకో .. మీ ప్రాంతం లో ఉన్న సమస్యలను నీకు జరిగిన నష్టాన్ని జనసేనాని వద్దకు తీసుకురా... అధికారం లో ఉండి మనల్ని పీక్కు తింటున్న నాయకులను తరిమి కొట్టే రోజు దగ్గర లోనే ఉంది ! జనవరి 12న రణస్థలం లో నీ గళం విని పించు !! ఛలో రణస్థలం ✊ #WeAreWithJSPK || @PawanKalyan
17
నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా..! #WeAreWithJSPK
19
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 12న జనసేన తలపెట్టిన "యువశక్తి" ద్వారా స్వామి వివేకానంద వేదిక నుండి @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో మీ ప్రాంత సమస్యలపై గళం వినిపించేందుకు యువతీ యువకులందరూ తరలి రండి ఛలో రణస్థలం! #WeAreWithJSPK
20
మంచి కోసం పోరాడుతున్నాము... ఎదురు దెబ్బలు తగులుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడితే నే జనాలకు మంచి జరిగేది. ఇంక ఏది ఏమైనా జనసేనని తోనే ప్రయాణం ✊ #WeAreWithJSPK @JanaSenaParty | @PawanKalyan
23
జనసేనాని @PawanKalyan గారికీ నేరుగా మీ అభిప్రాయం చెప్పే అవకాశమే యువశక్తి. ✊ #WeAreWithJSPK
24
#YuvaShakti Motion Poster ❤️‍🔥✊ #WeAreWithJSPK @PawanKalyan
25
Jan 12th is going to be a huge day. People of AP, especially the youth will witness a leader laying the path for a better future ✊ #Yuvashakti #WeAreWithJSPK