1
రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించేందుకు ఈరోజు YCP - TDP పోటీ పడుతున్నాయి అంటే దానికి కారణం కాపుల మీద ప్రేమ కాదు, వారి వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడనే భయం. #VangaveetiMohanaRanga #VangaveetiRanga
2
వంగవీటి రంగా గారి 35 వ వర్ధంతి సందర్భంగ వారిని స్మరించుకుంటూ... ఆయన చివరి కోరిక..కాపులకు రాజ్యాధికారం దక్కాలి అని కోరుకుంటూ.. జై రంగా....జై జై రంగా.. #VangaveetiMohanaRanga