6. Bangaram - #RaraBangaram
ఎవరిలోన ఏముందో ఎవరికి ఎరుక ఈశ్వరా
గడ్డి పరకైనా భూమి చీల్చుకునే పుట్టురా
కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా
ఎంత ఎత్తునున్నా అరేయ్ బండ కొండ కాదు రా
ఎంత మందివున్నా బంగారు సాటి రారు రా
Meaningful lyrics blended commercially for Hero characterisation!