1
బాలక్రిష్ణకి ఎన్టీఆర్ ఫోన్, ఆస్కార్ అవార్డ్ తీసుకునేప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మైక్ గాల్లో ఎలా ఎగరేయాలి అని అడిగిన ఎన్టీఆర్. అరే ఓ మయ్యకలవడే అని స్పీచ్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చిన బాల్. #OscarOneFeetFar
2
ఆస్కార్ కప్పుని సర్ఫ్ వేసి మంచిగ కడిగి, నీట్ గా తుడిచి పెట్టురా ఉంగ @TheAcademy అన్నొస్తుండు తీస్కోడానికి. #OscarOneFeetFar