1
అలూరు జనసేన ఇంచార్జి @TKL_Venkappa గారి అద్వర్యం లో రైతన్నకి అండగా జరిగే ఈ ధర్నా లో అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కరు పాల్గొని @JanaSenaParty ఎప్పుడు ప్రజల పక్షం అని తెలియచేయ్యండి. రేపు ఉదయం 10.30 గం. లకు, దేవనకొండ మునాఫ్ హోటల్ వద్ద @PawanKalyan #JspWithFarmers